ఆ స్థానాల్లోనే అస‌లు పేచీ

08/11/2018,08:00 ఉద.

ద‌స‌రా పోయింది దీపావ‌ళి కూడా వ‌చ్చి వెళ్లింది. కాంగ్రెస్ లో అభ్య‌ర్థుల ఎంపిక పూర్తి కావ‌డం లేదు. రెండు నెల‌లుగా టిక్కెట్ల ప్ర‌క‌ట‌న కోసం ఎదురుచూస్తున్న ఆశావ‌హుల‌కు నామినేష‌న్ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్ది టెన్ష‌న్ పెరిగిపోతోంది. ఓ వైపు టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూసుకుపోతుండ‌గా కాంగ్రెస్ అభ్య‌ర్థులే తేల‌డం [more]

రేవంత్ మౌన‌వ్ర‌తం వెన‌క క‌థ ఇదే

05/06/2018,08:30 ఉద.

తెలంగాణ రాజ‌కీయాల్లో రేవంత్‌రెడ్డిది ప్ర‌త్యేక పంథా.. త‌న ప‌దునైన వాగ్ధాటితో ప్ర‌త్య‌ర్థులతో చుక్క‌లు లెక్క‌పెట్టించ‌డంలో ఆయ‌న‌కు మ‌రెవ‌రూ సాటి రార‌ని అంటుంటారు. ప్ర‌ధానంగా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌నుగానీ, మంత్రి కేటీఆర్‌ను గానీ విమ‌ర్శించ‌డానికి ఆయ‌న వాడే ప‌ద‌జాలం ఫిదా చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. ఆయ‌న తెలుగుదేశం పార్టీలో [more]

భరత్ రామ్ అనే పేరు వెనక ఇంత కధ ఉందా..?

16/05/2018,04:58 సా.

భరత్ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు భరత్ రామ్ గా మార్చేందుకు మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చారని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అందుకే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. సినిమాలో సీఎంగా ఉండే హీరో పేరులో రామ్ అనే [more]

రేవంత్ వంతు వచ్చేసినట్లేనా?

11/05/2018,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో మాత్రం పప్పులుడకడం లేదు. తాను ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. రేవంత్ ప్రధాన టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టినా రేవంత్ కాళ్లకు బంధం వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు [more]

ఇక అంతా ఇప్పుడు ఏసీబీ చేతిలోనేనా?

09/05/2018,12:00 సా.

ఓటుకు నోటు కేసు వ్యవహారం ప్రస్తుతం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం రావడంతోనే… ఓటుకు నోటు కేసు పై ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. అంతే మరోసారి హాట్ టాపిక్ అయింది. కేసు [more]

రేవంత్ ను అందుకే పక్కన పెట్టారా ..?

09/05/2018,09:00 ఉద.

ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయంటారు. రాజకీయాల్లో కూడా అంతే మరి. దశాబ్దాల తరబడి ఒకే పార్టీని నమ్ముకున్నా లభించని ప్రయారిటీ పక్క పార్టీలోనుంచి వచ్చిన వారికి వచ్చేస్తుంది. అందులోను రేవంత్ రెడ్డి వంటి లీడర్ ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని డామినేట్ చేసే [more]

అందుకేనా కేసు రీ ఓపెన్ …?

09/05/2018,08:00 ఉద.

ఓటుకు నోటు కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంశం. మూలన పెట్టిన ఈ కేసును తిరిగి గులాబీ బాస్ ఎందుకు కెలికారు అన్నదే అంతా బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేసింది. రెండున్నరేళ్లు గమ్మున్నుండి చడీ చప్పుడు చేయకుండా కేసీఆర్ ఓటుకు నోటు బయటకు తీయడం [more]

ఎప్పటికైనా సీఎం అవుతా…రేవంత్ షాకింగ్ కామెంట్స్

08/05/2018,07:48 సా.

తన లక్ష్యం సీఎం పదవేనని ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని రాహుల్ కు లేఖ రాస్తానని చెప్పారు. తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రాహుల్ దూతలు [more]