మహానాయకుడు క్లైమాక్స్ ఇదేనా?

19/02/2019,09:06 ఉద.

వచ్చే శుక్రవారమే బాక్సాఫీసు దగ్గర భారీ యుద్దానికి దిగబోతున్న మహానాయకుడు సినిమాపై రోజుకు ఒక వార్త ప్రచారంలోకి వస్తుంది. కథానాయకుడు ఎఫెక్ట్ తో మహానాయకుడు విషయంలో బాలకృష్ణ, క్రిష్ లు ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. కథానాయకుడు లోపాలు రిపీట్ కాకుండా మహానాయకుడికి [more]

బోయపాటికి బాలయ్యనుండి కూడా తిరస్కరణేనా?

17/02/2019,04:31 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో బోయపాటి – దానయ్య ల విభేదాలు హాట్ హాట్ గా ప్రచారంలో ఉన్నాయి. చరణ్ క్షమాపణ లెటర్ గురించిన హాట్ హాట్ చర్చలు ముగిసినా… బోయపాటి వ్యవహారంపై మీడియాకి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి వినయ విధేయరామ ప్లాప్ పై బోయపాటి మాటేమిటి? అసలు [more]

ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ కలగడం లేదు

17/02/2019,09:58 ఉద.

మహానాయకుడు ప్రమోషన్ మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని మహానాయకుడు టీం ఇప్పుడు వేగాన్ని పెంచింది. కథానాయకుడు విడుదలకు ముందున్న క్రేజ్ మహానాయకుడు విడుదల ముందు రావడం లేదు. ప్రమోషన్స్ లో లేట్, ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో.. ఎన్టీఆర్ మహానాయకుడు మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం లేదు. [more]

యాత్ర పై బజ్ లేదు కానీ

04/02/2019,08:56 ఉద.

సినిమా పై అంచనాలు ఉంటె మంచిదే. కానీ అది కొన్నికొన్ని సార్లే. సినిమాపై మరీ అంచనాలు ఎక్కువ అయిపోతే సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. సినిమాలో ఎక్కడో కొంచం తేడా కొట్టిన ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుంది. కొన్నిసార్లు ఎక్సపెక్టషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు సక్సెస్ అయినా దాఖలు [more]

ఎన్టీఆర్ తో క్రిష్ కూడా లాస్ అయ్యాడా?

03/02/2019,01:53 సా.

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడితో నిర్మాతలైన బాలయ్య అండ్ బ్యాచ్ దాదాపుగా 50 కోట్లు నష్టపోయారు. 72 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మితే కథానాయకుడు ఫైనల్ షేర్ 20 కోట్లు దగ్గరే ఆగిపోయింది. దానితో బాలయ్య అండ్ బ్యాచ్ కి భారీ లాస్ వచ్చింది. దర్శకుడు క్రిష్ కి [more]

క్రిష్ వల్లనే మహానాయకుడుకి ఈ పరిస్థితి

31/01/2019,10:38 ఉద.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ మహానాయకుడు సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా తలమునకలై ఉంటాడనుకున్నారు అంతా. అయితే నిజంగా క్రిష్ అలానే ఉండేవాడు. ఎదుకంటే మనికర్ణికను పక్కనబెట్టి… వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు షూటింగ్ ని ఎంతో శ్రద్ద గా కేవలం ఐదారు నెలలోనే [more]

బాలయ్య అవమానంగా ఫీల్ అవుతున్నాడా?

30/01/2019,07:18 ఉద.

సంక్రాతికి విడుదలైన సినిమాల్లో ప్లాప్ వరసలో మొదటగా నిలిచినా సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు. సినిమా హిట్.. కలెక్షన్స్ ప్లాప్. బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అన్నట్టుగా కథానాయకుడు సినిమా ప్లాప్ అయ్యింది. బాలకృష్ణ ఎన్నో హోప్స్ పెట్టుకున్న కథానాయకుడు చరిత్రతో తెరకెక్కిస్తే చరిత్రలో కలిసిపోయింది అన్నట్టుగా ఉంది [more]

డిజాస్టర్స్ లో ఇదోరకం

22/01/2019,10:39 ఉద.

ఏదన్నా సినిమా హిట్ అయితే మరో హిట్ సినిమాతో పోల్చేవారు. అలానే ప్లాప్స్ వస్తే దాని స్థాయి సినిమాలతో పోలుస్తున్నారు. ఫ్లాపుల్లో అట్టర్ ఫ్లాపులు వేరు. అలా అయినా సినిమాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది నాగార్జున నటించిన ఆఫీసర్ ఎంత గోరమైన ప్లాపో వేరే చెప్పనవసరం లేదు. [more]

క్రిష్ కు ముందుంది ముసళ్ల పండగ

20/01/2019,01:31 సా.

డైరెక్టర్ క్రిష్ కు సక్సెస్ రేట్ ఎక్కువ. తీసిన ప్రతి సినిమా మంచి టాక్ సొంతం చేసుకుని కమర్షియల్‌గానూ విజయవంతమయ్యాయి. తక్కువ బడ్జెట్ తో సినిమా తీసిన అందుకు తగ్గట్టు బిజినెస్ చేసి అమ్మడం క్రిష్ కు పేరుంది. ప్రేక్షకుడు పెట్టిన ప్రతి రూపాయి గిట్టుబాటు చేయించడం క్రిష్ [more]

కథానాయకుడు ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానం

20/01/2019,01:23 సా.

సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావిడి కూడా కొంచం కొంచం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. పండగ సెలవుల్లో కొంచం పర్లేదు అనుకున్న ఆ [more]

1 2 3 14