తారక్ తో జెర్సీ డైరెక్టర్ గౌతమ్ సినిమా..?

22/04/2019,01:07 సా.

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం జెర్సీ సినిమా గురించే మాట్లాడుకుంటుంది. నాని యాక్టింగ్ గురించి వేరే చెప్పనవసరం లేదు అంటున్నారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. తన రెండో సినిమాకే ఇంతలా క్రేజ్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. పైగా [more]

#RRRలో వారి కోసమే అన్ని కోట్లా..?

18/04/2019,02:04 సా.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ #RRR మూవీపై భారీ అంచనాలున్నాయి. విడుదలయ్యేది వచ్చే ఏడాది అయినా సినిమాపై అనౌన్స్ మెంట్ నుండే భారీ అంచనాలున్నాయి. అందుకే నిర్మాత డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటే 100 కోట్లు ఇస్తానంటూ ఎవరో [more]

#RRR లేటెస్ట్ అప్ డేట్స్

14/04/2019,11:08 ఉద.

దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్- ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం #RRR షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన [more]

#RRR లో ప్రభాస్ గెస్ట్ రోల్?

13/04/2019,11:49 ఉద.

రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR అనే బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే ఆ సినిమా మీద అంచనాలెలా ఉంటాయో అనేది #RRR అనౌన్స్మెంట్ అప్పుడే తెలిసింది. #RRR అనౌన్సమెంట్ నుండే సినిమా మీద [more]

అల్లూరికి సీతగా అలియా… కొమరం భీం భార్యగా..?

12/04/2019,08:46 ఉద.

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న #RRR మూవీ లో రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు. ఇక అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ కి సీత గా బాలీవుడ్ హాట్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ [more]

#RRRపై మళ్లీ మొదలైన పుకార్లు..!

11/04/2019,12:30 సా.

#RRR పై వచ్చే రూమర్స్ అన్నింటికీ ప్రెస్ మీట్ లో సమాధానాలు చెప్పి రాజమౌళి పుల్ స్టాప్ పెట్టేసాడు. హీరోయిన్స్, కథ, టెక్నీషియన్స్, బడ్జెట్ గురించి చాలావరకు అనుమానాలకు క్లారిటీ ఇచ్చేసాడు. అప్పటివరకు హీరోయిన్స్ విషయంలో వచ్చిన రూమర్స్ రాజమౌళి క్లారిటీతో ఆగిపోయాయి. కానీ ఎన్టీఆర్ సరసన నటించాల్సిన [more]

అయ్యో.. రామ్ చరణ్ మిస్ అయ్యాడే…!

09/04/2019,02:12 సా.

ఈ మధ్యన స్టార్ హీరోల ఫ్యామిలీస్ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. రామ్ చరణ్ తన భార్య ఉపాసన లు ఎన్టీఆర్ ఫ్యామిలీ తో, మహేష్ ఫ్యామిలీతో ఎంతగా క్లోజ్ గా ఉంటారో ఇప్పటికే చూశాం. రామ్ చరణ్ – ఎన్టీఆర్ – మహెష్ మంచి స్నేహితులు. ఒకరి పార్టీలకు [more]

చరణ్ వలన ఆగిన #RRR షూటింగ్..!

03/04/2019,06:22 సా.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమాని జెట్ స్పీడు తో షూటింగ్ చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద యాక్షన్ సన్నివేశాలు చేసిన రాజమౌళి… సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద షూట్ చేసాడు. [more]

ఎన్టీఆర్, చరణ్ లు అప్పుడైనా వస్తారా..?

03/04/2019,11:48 ఉద.

టాలీవుడ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల గురించి వెయిట్ చేస్తుంది. ఎన్నికల సీజన్ కాబట్టి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అలానే సినిమాలు కూడా రిలీజ్ అవ్వవు. అంతా రిలాక్స్ మోడ్ లో ఉంటే రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు మాత్రం తెగ కష్టపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏకపక్షమేనా..?

30/03/2019,12:31 సా.

నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు షాకిచ్చారు. నిన్న వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ [more]

1 2 3 29