బాబుకు మీడియా షాక్ …!!

02/11/2018,12:00 సా.

చంద్రబాబు మీడియా మేడ్ బేబీ అంటూ ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొలిటికల్ కెరీయర్ ముందుకు సాగడంలో మీడియా పాత్ర నిజంగానే అనిర్వచనీయం. ఏ పార్టీలో లేని గౌరవం టిడిపి వారి దగ్గరే మీడియా కు దక్కుతుంది. కాంగ్రెస్ నుంచి టిడిపి లో [more]

మొండోడు… మొనగాడు…!

30/08/2018,10:30 ఉద.

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, [more]

ట్రాక్ తప్పుతున్నట్లుందే….!

21/08/2018,08:00 సా.

రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారినా ఫర్వాలేదు. సొమ్ములు కుమ్మేద్దాం. సంక్షేమం. ప్రచారం. పనుల జోరు ఈమూడూ ఈ ఏడాది వెల్లువెత్తాలి. ఖజానా కరవు ప్రజలకు తెలియకూడదు. అప్పు పుడితే చాలు దూసి తెచ్చేయడమే. పదిమందికి పంచేయడమే. నాలుగైదు అభివృద్ధి పనులు చేసినట్లు చూపించడమే. ఇదీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. [more]

నూటికో..కోటికో..ఒక్కడు..!

28/05/2018,03:00 సా.

చరిత్రలో కొందరే మహానుభావులుంటారు. వారిలో ఒకరు ఎన్టీరామారావు. ఒక కులం వాళ్లు అతనిని తమ వాడే అని గర్వంగా చెప్పుకోవచ్చు. తమ జాతిని అధికారంలోకి తెచ్చారని చాటిచెప్పుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా అందరూ సొంతం చేసుకున్న తెలుగోడు. వెండితెర జిలుగు. రాజకీయవెలుగు. ఇంటింట్లో ఎన్టీవోడు. తెలుగుదేశాన్ని ఒంటిచేత్తో అధికారంలోకి [more]

ఎన్టీఆర్ పుట్టిన రోజున…?

28/05/2018,10:00 ఉద.

తెలుగు వారి గుండెల్లో కొలువైన నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు జీవితం భావితరాలు గుర్తుంచుకునేలా ఉండాలన్నారు ఆయన తనయుడు హరి కృష్ణ . ఎన్టీఆర్ ఘాట్ లో తారకరాముని జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. ప్రతి విద్యార్థికి ఆయన జీవితం [more]

పసుపు పండుగకు వేళాయె…!

27/05/2018,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల వేదిక కానుంది. ఎన్నికల ఏడాది కావడం, బీజేపీతో విభేదించడం వంటి పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు కీలకం కానుంది. [more]

బ్రేకింగ్ : ఎన్టీఆర్ సొంతూరులో జగన్ సంచలన ప్రకటన

30/04/2018,11:32 ఉద.

వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటనచేశారు. తెలుగుదేశం పార్టీని, వ్యక్తిగతంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ [more]