అతివిశ్వాసం కొంప ముంచుతుందా..?

06/09/2018,10:00 సా.

అసెంబ్లీ రద్దు చేసే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ ఎన్నికలకు పూర్తిగా సన్నద్దమయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన గంటలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరతీశారు. టీఆర్ఎస్ పాలనపై, ప్రవేశపెట్టిన పథకాలపై, ముఖ్యంగా తనపై ప్రజల్లో సానుకూలత ఉందని గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు [more]

కేసీఆరూ… ఆ 6ను వదలరా..?

06/09/2018,07:55 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతకాలు, జ్యోతిష్యాలు, సెంటిమెంట్లపై ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆయనకు 6 నెంబర్ చాలా లక్కీగా భావిస్తుంటారు. అందుకే ఇవాళ అసెంబ్లీ రద్దు చేయడానికి కూడా ఇవాళ 6వ తేదీ కావడమే కారణం. ఇక ఆయన అసెంబ్లీ రద్దు తర్వాత [more]

వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

06/09/2018,03:23 సా.

వరంగల్ వెస్ట్ – వినయ్ భాస్కర్ పరకాల – చల్లా దర్మారెడ్డి నర్సంపేట – పెద్ద సుదర్శన్ రెడ్డి జనగామ – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు – చందూలాల్ భూపాలపల్లి – మధుసూదనాచారి స్టేషన్ ఘన్ పూర్ – రాజయ్య వర్ధన్నపేట్ [more]

బ్రేకింగ్ : 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

06/09/2018,03:11 సా.

అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ఎన్నికలకు పూర్తిగా సమాయత్తమయ్యారు. ఈ మేరకు గురువారం 105 పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వలేమని ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన మల్కాజిగిరి, వికారాబాద్, [more]

ముందస్తులో మోత మోగించేదెవరు?

06/09/2018,06:00 ఉద.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనపడుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలను విశ్లేషిస్తే ఆయన ఇవాళ క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే డిసెంబర్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని అన్ని పార్టీలే భావిస్తున్నాయి. టీఆర్ఎస్ [more]

ముందస్తుకే కేసీఆర్ మొగ్గు..!

24/08/2018,06:50 సా.

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికల వరాలు ప్రకటిస్తున్నారు. పలు దఫాలుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల శంఖారావంగా ప్రగతి నివేదన సభను పెద్ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అదే సభ సాక్షిగా [more]

పాకిస్తాన్ లో హిందూ మహిళ పోరు

06/07/2018,06:34 సా.

పాకిస్తాన్ లో హిందువుల దయనీయ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో మైనారిటీ మతస్థులు ఎంతో చిన్నచూపుకు, వివక్షకు గురవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే హిందువుల జనాభా కూడా తగ్గుతూ వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఓ హిందూ మహిళ పాకిస్తాన్ లో హాట్ [more]

లాహోర్ ఎక్స్ ప్రెస్…దూసుకొస్తోంది…!

03/07/2018,11:59 సా.

ఇమ్రాన్ ఖాన్…. ఈపేరు ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాల్లో మార్మోగి పోతుంది. ఆల్ రౌండర్ క్రికెటర్ ఇమ్రాన్ పాకిస్థాన్ కు అనేక విజయాలు అందించిన ఈ కెప్టెన్ ఇప్పుడు దేశానికి సమర్థవంతమైన కెప్టెన్సీని అందిస్తానని ప్రజల ముందుకు ధైర్యంగా వస్తున్నారు. ఈనెల 25వ తేదీన జరగనున్న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ [more]

వారికి లోకేష్ వార్నింగ్

26/06/2018,05:28 సా.

సోషల్ మీడియాతో తప్పుడు రాతలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అయితే, తనపై ఉన్న విమర్శను తుడిచేసుకోవాలని భావిస్తున్నట్లుగా కనపడుతోంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా [more]

అమెరికా బరిలో…22 ఏళ్ల భారత కుర్రాడు

02/06/2018,03:06 సా.

శుభం గోయెల్.. భారత్ లోని ఉత్తరప్రదేశ్ మూలాలున్న 22 ఏళ్ల యువకుడు ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. కారణం.. ఆయన ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నాడు. తనకు మద్దతివ్వాలంటూ ప్రచారం చేస్తున్నాడు. అమెరికాలోనే పుట్టిపెరిగిన శుభమ్ ఇటీవలే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి [more]

1 2
UA-88807511-1