బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల అధికారి బదిలీ

17/01/2019,05:20 సా.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్.పి.సిసోడియాను బదిలీ చేస్తూ కొత్త ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితా పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, బోగస్ ఓట్లు పెద్దసంఖ్యలో చేర్చారని [more]

హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్

29/11/2018,07:31 సా.

నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశమయ్యారనే ఆరోపణలతో టీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇటీవల ఆర్యవైశ్య సంఘం సమావేశంలో ఆయనను సన్మానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫోటోలు, సీడీలతో సహా ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం హరీష్ రావు [more]

అందుకే తెలంగాణలో మా పోలీసులున్నారు

30/10/2018,05:33 సా.

మావోయిస్టుల జాడపై సమాచారం ఉన్నందునే తెలంగాణకు తమ ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ కోసం వెళ్లారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రజలకు పట్టుపడ్డారు. వీరు ఓటర్లకు నగదు పంచుతున్నారని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ డీజీపీకి [more]

బ్రేకింగ్ : టీజేఎస్ గుర్తు ఇదే..?

23/10/2018,04:22 సా.

ప్రొ.కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించినట్లు తెలిస్తోంది. ఆ పార్టీకి అగ్గి పెట్టే గుర్తును ఈసీ కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఒక్కరోజు వైసీపీ ఎంపీల ఎన్నికను నిలిపేసిందే….!

06/10/2018,06:46 సా.

ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాల్లో ఉపఎన్నికలు జరగవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం సంవత్సరం లోపు పదవీకాలం మాత్రమే మిగిలి ఉంటే ఎన్నికలు [more]

కోడ్ దాటారంటే…. రజత్ వార్నింగ్

06/10/2018,06:28 సా.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రజత్ కుమార్ ఎన్నికల నిబంధనలు వెల్లడించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని ఆయన స్పష్టం చేశారు. – ప్రభుత్వ భవనాలపై ఉన్న కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు 24 గంటల్లో తొలగిస్తాం. [more]

ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ..!

05/10/2018,03:42 సా.

తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మొదట ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లగా… హైకోర్టుకు ఈ కేసును బదలాయించింది. ఇవాళ కోర్టు ఈ పిటీషన్ పై విచారణ జరిపింది. మర్రి శశిధర్ రెడ్డి [more]

‘నోటా’కు మరో ఆటంకం..!

03/10/2018,03:38 సా.

భారత ఎన్నికల సంఘం ఉపయోగించే ‘నోటా’ అనే పదాన్ని సినిమా టైటిల్ గా వాడడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓయూ విద్యార్థి ఐకాస నేత కైలాస్ నేత ఈ పిల్ ను దాఖలు చేశారు. ‘నోటా’ అనే పదాన్ని వాడేందుకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి అని ఆయన [more]

బ్రేకింగ్ : ఎన్నికలపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

28/09/2018,01:25 సా.

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. హడావుడిగా ముందస్తు ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, సుమారు 20 లక్షల మంది 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని [more]

అమ్రాపాలికి కొత్త బాధ్యతలు

21/09/2018,03:35 సా.

ఐఏఎస్ అధికారిని అమ్రాపాలి కాటను రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సీఈఓగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆమె ఇటీవల జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికలకు సమయంలో ఎక్కువగా లేకపోవడం, ఏర్పాట్లను [more]

1 2