టీడీపీకి తేడా కొట్టే స్థానాలివే…. బాబు గుర్తించారా.. !

10/09/2018,03:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగులంద‌రికీ చంద్రబాబు టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరా..? ప‌లువురు ఎమ్మెల్యేల ప‌నితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..? ప‌నితీరు మార్చుకోని నేత‌ల‌కు ఈసారి చెక్ పెట్టేందుకు సిద్ధమ‌వుతున్నారా..? ఈ టికెట్లు ద‌క్కని జాబితాలో సుమారు 26 నుంచి 30మంది ఉన్నారా..? అంటే మాత్రం పార్టీవ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. [more]

బాబు టార్గెట్‌తో బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు..!

07/09/2018,06:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు ఎలాంటి సూచ‌న‌లు చేస్తారో? ఎలాంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేస్తారో కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌దంతా ఓ విజ‌న్‌తో ముందుకు సాగుతుంటుంది కూడా! ఎప్ప‌టిక‌ప్పుడు వారిని అలెర్ట్ చేయ‌డం, వారి ప‌నితీరుపై స‌ర్వేలు చేయించ‌డం, వారిని మెరుగు ప‌రిచేందుకు సూచ‌న‌లు, [more]

చంద్రబాబు ఈ చిట్కా పనిచేస్తుందా?

06/09/2018,01:30 సా.

ఎక్క‌డైనా.. ఏ రాష్ట్రంలోనైనా ప్ర‌జ‌లు ఓ పార్టీకి ఎందుకు అధికారం ఇస్తారు? ఎందుకు ప్ర‌భుత్వ ప‌గ్గాలు అప్ప‌గిస్తారు? తమను పాలించ‌మ‌ని, త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని కోరుకుంటేనే క‌దా?! మ‌రి ఏపీలోనూ ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ఇప్పటికే పాతిక ప‌దిసార్లు.. చంద్ర‌బాబు త‌న‌ను ప్ర‌జ‌లు 2014లో ఎందుకు గెలిపించారో చెప్పుకొచ్చారు. [more]

వావ్…బాబూ…వారెవ్వా….!

09/08/2018,03:00 సా.

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ పనిచేసినా దానికి ఒక లెక్కుంటుంది. ఆయన రాజకీయ ప్రయోజాలే లక్ష్యంగా ప్రతి పనీ చేస్తారు. అనాదిగా ఆయనకున్న అలవాటు అదే. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబు ప్రతి నిమిషం….ప్రతి విషయాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. ప్రతి [more]

నేను నమ్మనంతే….!

01/08/2018,01:30 సా.

రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరు గ‌డించారు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న ఏం చేసినా.. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి లేకుండా అడుగులు ముందుకు వేయ‌ర‌ని అంటారు పార్టీలోని సీనియ‌ర్లు. ఇప్పుడు అచ్చు అదేవిధంగా ఆయ‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అంటున్నారు ప్ర‌భుత్వంలోని సీనియ‌ర్ ఉద్యోగులు. పైకి మాత్రం బాబు మాట‌ల‌కు [more]

జగన్ సంచలన వ్యాఖ్యలు

14/07/2018,07:28 సా.

తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధినేత జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాలలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ట్యాక్స్ వసూలు చేసి లోకేష్ కు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. [more]

‘పొగ’ మొదలైంది….!

11/06/2018,07:00 సా.

తెలంగాణలో రాజకీయ పొగ మొదలైంది. నియోజకవర్గాల వారీగా పొమ్మనకుండానే పొగబెట్టడంపై అధికార తెలంగాణ రాష్ట్రసమితి కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 39 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వే రిపోర్టు తెప్పించుకున్నారు సీఎం కేసీఆర్. ఇందులో ఇద్దరు మంత్రులు, ఒక ప్రభుత్వ విప్ కూడా ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నారు. వీరికి వచ్చే [more]

ఏపీలో దోపిడీకి లైసెన్సులు!

25/05/2018,10:00 ఉద.

అవును! ఒకింత విస్మ‌యం.. ఆశ్చ‌ర్యం.. అనిపించినా.. ఇది నిజం! నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుట్టు చ‌ప్పుడు కాకుండా సాగిపోయిన నీరు-మ‌ట్టి-ఇసుక దోపిడీల‌కు ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే లైసెన్సులు ఇచ్చింది!! జలాశయాలు, చెరువుల్లో పూడిక తీసిన మట్టి, ఇసుకతో వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వ‌మే ఉత్తర్వులు జారీ [more]

గులాబీ ఎమ్మెల్యేల‌కు స‌రికొత్త టెన్ష‌న్‌

19/05/2018,10:00 ఉద.

గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసీఆర్ షాకింగ్ నిర్ణ‌యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస స‌ర్వేల‌తో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప‌నితీరు [more]

ఫీడ్ బ్యాక్ ఫీవర్ తెచ్చిందే….!

17/05/2018,09:00 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న కొత్త పంథా ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెడుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న సర్వేలపై మండిపడుతున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రేడింగ్ ను కార్యకర్తల ఫీడ్ బ్యాక్ ద్వారా ఇచ్చానని చంద్రబాబు స్వయంగా పార్టీ [more]

1 2 3 4
UA-88807511-1