జగన్ ను అడ్డం పెట్టుకుని…?

26/10/2018,06:32 సా.

నేరాలు చేసే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దాడి జరిగిన గంటలోనే గవర్నర్ నరసింహన్ డీజీపీకి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీకి గవర్నర్ ఎందుకు ఫోన్ చేశారన్నారు. జగన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందన్నారు. [more]

జగన్ ను హత్యచేయడానికే….?

26/10/2018,06:20 సా.

రాజకీయ దురుద్దేశంతో జగన్ ను హత్యచేయడానికే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నామని వైసీపీ నేతలు చెప్పారు. పార్టీ కార్యాలయంలో వైసీపీ కీలక నేతల సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రులు మాట్లాడిన తీరు ఆక్షేపణీయంగా ఉన్నాయని భూమన కరుణాకర్ [more]

వైసీపీ కీలక నేతల సమావేశం

26/10/2018,05:16 సా.

వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం నేపథ్యంలో సీనియర్ నేతలు  కొద్దిసేపటి క్రితం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వారు చర్చించనున్నారు. అలాగే జగన్ పాదయాత్ర కొనసాగించడంపై కూడా ఈ సమావేశంలో [more]

జగన్ కి అది అచ్చిరాలేదా !!

26/10/2018,04:30 సా.

విశాఖ అంటేనే కూల్ గా ఉండే ప్రాంతం. ఇక్కడ విమానాశ్రయం కూడా అందంగానే ఉంటుంది. ప్రశాంతంగా ఉండే ఈ ఎయిర్ పోర్ట్ కు విమానాల తాకిడి కూడా పెద్దగా ఉండదు. అటువంటి ఎయిర్ పోర్ట్ లో ఎంతో మంది మహనీయులు వచ్చి వెళ్తున్నారు. చాల మంది వచ్చినట్లే కూడా [more]

బ్రేకింగ్ : రేపు ఢిల్లీకి బాబు…ఎందుకంటే….?

26/10/2018,04:27 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. గవర్నర్ నరసింహన్ తీరును ఎండగట్టడానికే ఆయన ఢిల్లీ ప్రయాణం ప్రధానంగా సాగనుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంఘటనపై గవర్నర్ నేరుగా రాష్ట్ర డీజీపీతో [more]

నో చెప్పిన జగన్

26/10/2018,04:20 సా.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ సిట్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. విశాఖ ఎయిర్ పోర్టులో నిన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటుచేసింది. అయితే జగన్ [more]

ఆరు నెలల్లో రెండు లోన్లు మంజూరు….!!

26/10/2018,10:43 ఉద.

వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాడిపై ఈరోజు హైకోర్టులో పిటీషన్ వేస్తామన్నారు. ఈ కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబని, ఏ2 నిందితుడు డీజీపీ అని వైవీ అన్నారు. సంఘటన జరిగినవెంటనే నిందితుడి వద్ద [more]

బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చాకే జగన్ డిశ్చార్జ్…!!

26/10/2018,09:11 ఉద.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడికి గురైన వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. జగన్ కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే జగన్ రక్త నమూనాలను ఇప్పటికే ఆసుపత్రి వైద్యులు ముంబయికి పంపారు. జగన్ పై దాడి చేసిన వ్యక్తి [more]

ఎవరిది డ్రామా…ఎవరిది…స్కెచ్….???

26/10/2018,08:15 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్పుకోవడానికే అసహ్యంగా తయారయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇది మరింత జగుప్సాకరంగా తయారయింది. ఎక్కడైనా…ఎవరిమీద అయినా…శత్రువు మీదైనా దాడి జరిగితే కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కాని నిన్న జరిగిన ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇది ఎక్కడా కన్పించలేదు. పైగా [more]

నిజంగానే జగన్ ఆ పనిచేసి ఉంటే….?

26/10/2018,07:59 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని ఆయనకు మొదట తెలియదట. ఏదో చిన్న దెబ్బ తగిలిందని భావించారని, ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వెళ్లారని అక్కడ ప్రత్యక్షంగా జగన్ తో పాటు ఎయిర్ పోర్ట్ లో ఉన్న నేతలు చెబుతున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే [more]

1 2 3