ముహూర్తం పెట్టేశారా….??
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు పూర్తయిందంటున్నారు. ఢిల్లీలోనే ఆయన దీనిపై కసరత్తు చేశారు. మంచి ముహూర్తం కోసం ఆయన చూస్తున్నారు. పండితులతో సంప్రదిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఈరోజు చేరుకోనున్నారు. కేసీఆర్ వచ్చిన వెంటనే మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. [more]