ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత ఆందోళన

10/11/2018,01:08 సా.

తెలంగాణలో పొత్తుల లొల్లి టీడీపీలోనూ ప్రారంభమైంది. ఎల్బీనగర్ సీటును టీడీపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ సీటును కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేటాయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పటికే ప్రచారం [more]

ఎల్బీనగర్ లో ఎడ్జ్ ఎవరికి..?

01/11/2018,08:00 ఉద.

రంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ ఒకటి. టీఆర్ఎస్ ఇప్పటికే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించగా… ప్రజా కూటమి అభ్యర్థి ఎవరనేది పెద్ద గందరగోళంగా మారింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మళ్లీ పోటీ చేస్తారా..? చేస్తే ఏ పార్టీ నుంచి చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సెటిలర్ల ప్రభావం [more]

మెట్రో రైలుకు బ్రేక్…

13/10/2018,12:47 సా.

హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణం లో సాంకేతిక లోపంతో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ రైలు నిలిచిపోయింది. ఎల్.బి.నగర్ నుండి మొదలైన రైలు మియపూర్ వరకు వెళ్లాలి. కానీ సాంకేతిక లోపంతో డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ బాలానగర్ స్టేషన్ లో నిలిచిపోయింది. దీంతో తమ గమ్యస్థానాలకు, ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన [more]

ఎల్.బి..నగర్ నుంచి ఇక హాయి..హాయిగా….!

24/09/2018,12:32 సా.

హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు మరో ముందడుగు పడింది. ఎల్బీనగర్ – అమీర్ పేట మార్గంలో మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. 16 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇవాళటి నుంచి మెట్రో రైళ్ల రాకపోకలు ప్రారభమయ్యాయి. ఈ మార్గంలో [more]

టీడీపీకి మ‌రో భారీ షాక్‌..!

14/08/2018,01:30 సా.

తెలంగాణ‌లో కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఇది భారీ షాకే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులతోనైనా ఉనికి చాటుదామ‌ని అనుకుంటున్న వేళ రాష్ట్ర నాయ‌క‌త్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసే వార్తే ఇది. పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుతో పార్టీలో మిగిలిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రు అలిగిపుల‌గం తింటున్నారు. [more]