చరిత్ర తిరగరాస్తారా?

03/08/2018,09:00 సా.

ఎన్నికల్లో కులసమూహాలు నిర్వహించే పాత్ర జగద్విదితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు కులాలు ఆధిపత్య రాజకీయాలు నడుపుతూ వచ్చేవి. రాష్ట్రవిభజన తర్వాత ఈ సామాజిక స్తరాల ప్రాధాన్యం విస్తరించింది. సంఖ్యాపరంగా తనకు కులబలం పెద్దగా లేకపోయినా ఉద్యమప్రభావంతో చరిత్ర తిరగరాయగలిగారు కేసీఆర్. 2019 నాటికి మళ్లీ కులాల ప్రాముఖ్యం [more]

జగనైనా…? బాబు అయినా… కేసీఆర్ అయినా…?

30/07/2018,09:00 సా.

అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంటాయి ప్రాంతీయపార్టీలు. పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు సైతం శాసనసభ స్థానాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయి. జాతీయ పార్టీల ప్రాథమ్యాలు వేరు. లోక్ సభ స్థానాలు ఎక్కువ తెచ్చుకోవడంపై దృష్టి పెడతాయి. మిత్రపక్షాలతో కలిసినప్పుడు ఎంపీ స్థానాలపైనే ఎక్కువగా [more]

సైకిల్ ను స్మాష్ చేసేశారే….!

29/07/2018,11:00 ఉద.

టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేసి వెళ్లారు. నెల నెల వస్తామన్నారు. కాని ఆయన చిక్కుల్లో ఆయన ఉన్నారు. కాని ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు నింపాదిగా ఉన్నారు. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అన్న అనుమానం తలెత్తుతోంది. మిగిలిన పార్టీల కార్యాలయాలు ఎన్నికల వాతావరణంతో [more]

బాబుకు మైన‌స్‌.. కేసీఆర్‌కు డ‌బుల్ ప్ల‌స్‌…!

24/07/2018,06:00 ఉద.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రి మీద ప్రేమ అకస్మాత్తుగా పుట్టుకొస్తుందో తెలియ‌దు! మ‌న‌పై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వార‌యినా, మ‌న‌పై ఎదురుదాడి చేసిన వార‌యినా, మ‌న‌ల్ని తీవ్రంగా ధ్వేషిస్తున్న వార‌యినా స‌రే.. కొన్ని సంద‌ర్భాల్లో మెచ్చుకోక త‌ప్ప‌దు మ‌రి! ప్ర‌స్తుతం ప్రధాని న‌రేంద్ర‌మోడీకి దీటుగా ఎద‌గాల‌ని భావిస్తున్న వారిలో తెలంగాణ [more]

న్యూ లుక్ కోసం చంద్రబాబు…?

12/07/2018,07:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోటలో భారీ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయా ? రాజ‌ధాని ప్రాంతంలో పార్టీ త‌ర‌ఫున‌ కొత్త ముఖాలు క‌నిపించ‌బోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి తిరుగులేదు. ఇక్క‌డ పార్టీ సంస్థాగ‌తంగా ఎంతో బలంగా ఉండటంతో పాటు సామాజిక వ‌ర్గ ఫ్యాక్ట‌ర్ కూడా [more]

లోకేష్ జట్టు ఇదుగో…ఇదుగో….?

12/07/2018,10:30 ఉద.

ప్ర‌స్తుతం టీడీపీలో యువరక్తం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు యువ నాయ‌కులు రెడీ అయిపోతున్నారు. వీరిలో మంత్రుల వార‌సులే అధికంగా క‌నిపిస్తుండం విశేషం. ఇన్నాళ్లూ మంత్రుల వెనుక ఉండి రాజ‌కీయాలు న‌డిపిన వీరు ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. త‌మ కొడుకుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేందుకు వీరు [more]

ఈ ఇద్దరు…?

11/07/2018,09:00 సా.

తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణం. రాజకీయవారసుల్లో సుహృద్భావ శుభకామనలు. యువతరం ప్రతినిధుల్లో కలిసి పనిచేయాలన్న బలమైన కాంక్ష. అదే సమయంలో పట్టు విడుచుకోనట్టి పోటీ తత్వం. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సులభవ్యాపార నిర్వహణలో దేశంలో తొలి రెండు స్థానాలు సాధించిన సందర్బంగా టీడీపీ, టీఆర్ఎస్ యువతరం ప్రతినిధుల్లో [more]

కేసీఆర్ ఇరుక్కుపోయారు

22/06/2018,06:00 ఉద.

టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ప్రచారాన్ని తెలంగాణ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్ వాదన. ముఖ్యంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్రం వెనకడుగు [more]

ఇంతకూ జరిగిందదేనా?

18/06/2018,09:00 సా.

అక్కడ ఇప్పుడు చేసేదేం లేదని అందరికీ తెలుసు. అయినా మైలేజీ కావాలి. పాలిటిక్స్ పండాలి. తాము తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పరితపిస్తున్నామని ముద్ర పడాలి. దేశం మొత్తం తమ కోసం అగ్రనాయకులు ఏదో చేస్తున్నారని భావించాలి. వచ్చే ఎన్నికల నాటికి అజెండాను ఈ వేదికనుంచే వినిపించాలి. తాము [more]

బాబు అనుకున్నది సాధిస్తారా?

16/06/2018,06:00 సా.

చంద్రబాబు హస్తినలో చక్రం తప్పేందుకు రెడీ అయిపోయారా? బీజేపీకి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు మరోసారి ఢిల్లీలో ప్రయత్నం చేస్తారా? ఈరోజు చంద్రబాబు ఢిల్లికి చేరుకుంటారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అయితే దీనికంటే ముందుగానే ఆయన బీజేపీయేతర ముఖ్యమంత్రులను కలవాలని నిర్ణయించుకున్నారు. కేవలం నీతిఆయోగ్ [more]

1 2 3