ఆదికి…ఆ..ఆశలు లేవట…!!!

22/03/2019,09:00 సా.

క‌డ‌ప లోక్‌స‌భ స్థానంపై ఈ సారి ర‌స‌వ‌త్త‌ర పోరు సాగ‌నుంది. 1989 నుంచి వైఎస్ కుటుంబీకులకు కంచుకోటగా మారింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా వారి కుటుంబ స‌భ్యులే ఎంపీలుగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత 1984లో ఒక్క‌సారి మాత్ర‌మే ఇక్క‌డ ఆ పార్టీ విజ‌యం [more]

సింగిల్ గా కావడంతో సీన్ మారుతుందా??

22/03/2019,08:00 సా.

గత ఎన్నికల్లో వైసీపీ ఫేట్ మార్చేసిన జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధమమని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ సింగిల్ సీటు కూడా వైసీపీకి దక్కలేదు. జీరో రిజల్ట్ వచ్చింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 15 [more]

బ్రేకింగ్ : కొణతాల నిర్ణయం తీసుకున్నారు….!!!

22/03/2019,07:17 సా.

సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీకే తన మద్దతని బహిరంగంగా ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని కొణతాల చెప్పారు. ఉత్తరాంధ్ర సమస్యలు తీరాలన్నా మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను టీడీపీ [more]

ఇక్కడ పవన్ ప్రభావం ఉంటుందా…!!

22/03/2019,07:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే టీడీపీకి పెట్టని కోటలు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటికి ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరిగితే రెండు సందర్భాల్లో తప్ప మిగిలిన కాలమంతా టీడీపీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. ఐదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో ఉన్న తరువాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. అందువల్ల ప్రజా [more]

ఆఫ్టర్ 20 ఇయర్స్…??

22/03/2019,06:00 సా.

హ్యాట్రిక్ అపజయాలను చూసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనకు ఇంకా ఎమ్మెల్సీ పదవికి సయమమున్నా దానికి రాజీనామా చేసి మరీ బరిలోకి దిగారు. ఇరవై ఏళ్ల తర్వాత సోమిరెడ్డి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి [more]

ఉండవల్లి మహా ముదురబ్బా….!!!

22/03/2019,03:00 సా.

ఇప్పుడు జరుగుతున్న….జరిగిన రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఎంతటి వారికైనా ఏవగింపు కలగక మానదు. రాత్రికి రాత్రి పార్టీ మారే వాళ్లు కొందరైతే… టిక్కెట్ దక్కకున్నా మోసం చేసిన పార్టీనే తిరిగి ఆశ్రయించే వారు మరికొందరు. ఇలాంటి పాలిటిక్స్ గతంలో ఎప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది ఉద్దండ రాజకీయ [more]

పిలిచి టిక్కెట్ ఇస్తారని..??

22/03/2019,01:30 సా.

కొణతాల రామకృష్ణ చేజేతలా రాజకీయ జీవితానికి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారా? ఏ పార్టీలో చేరకుండా చివరి నిమిషంలో జాయిన్ అయితే టిక్కెట్ వస్తుందని ఆశించి ఆయన భంగపడ్డారా? సీనియర్ రాజకీయ నేతకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠమే చెప్పాయంటున్నాయి. ఇదివరకటిలాగా ఎన్నికలు లేవు. లీడర్లు లేరు. ఇప్పుడంతా [more]

కరణం…..ఓకే అనడానికి కారణం….!!!

22/03/2019,10:30 ఉద.

కరణం బలరాం… ప్రకాశం జిల్లాలో పేరుమోసిన నేత. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ తరుపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు. కరణం బలరాం రాకతోనైనా చీరాలలో ఇరవై ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగురుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కరణం బలరాంకు ఈ నియోజకవర్గంతో [more]

ముగ్గురు సీఎం అభ్యర్థుల నామినేషన్లు….!!

22/03/2019,09:07 ఉద.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ముఖ్యంత్రి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంచి రోజు కావడంతో ఈరోజు నామినేషన్లు ముహూర్తం చూసుకుని మరీ వేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈరోజు కుప్పంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆయన తరుపున నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. అలాగే ప్రతిపక్ష నేత [more]

వైసీపీ ఆయనకు చెక్ పెట్టగలదా…!

22/03/2019,07:00 ఉద.

ప్రత్తిపాటి పుల్లారావు….ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు.. టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ గుంటూరులో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ దూసుకెళ్లుతున్నారు. ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా 1999, 2009, 2014లో చిలకలూరిపేటలో విజయం సాధించి.. గత ఐదేళ్లుగా మంత్రిగా ప్రజలకి సేవ చేస్తున్నారు. అయితే 2004లో మాత్రం కేవలం 212 [more]

1 2 3 378