పవన్ కు రెండు ఆప్షన్లా…?

30/05/2018,10:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తాను పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించారు. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా శ్రీకాకుళంలో పర్యటించిన పవన్ కల్యాణ‌్ తాను శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీచేసే అవకాశాలు [more]

జగన్ వస్తే అరాచకమేనా?

30/05/2018,09:00 ఉద.

చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఆయన మహానాడులో కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. “ఇక ప్రతి కార్యకర్త ఈరోజు నుంచి సెలవులు తీసుకోవడానికి లేదు. ఆదివారం లేదు. పండగ లేదు. పబ్బం లేదు. ఏడాదంతా రేయింబవళ్లూ కష్టపడాల్సిందే.” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. తమకు ప్రధాన ప్రత్యర్థులు, శత్రువులు [more]

వైసీపీకి మరో వారం రోజులే….!

30/05/2018,08:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పదా? స్పీకర్ సుమిత్రా మహాజన్ మరికొంత సమయం తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నిన్న వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఐదుగురు ఎంపీలతో సుమిత్ర గంట సేపు మాట్లాడారు. భావోద్వేగంతో రాజీనామాలు చేయడం తగదని, ప్రజలు [more]

జేసీకి జగన్ పై అంత కసి ఎందుకు…?

30/05/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అవకాశమొచ్చినప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. నిన్న మహానాడులో కూడా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు జేసీ. జగన్ ఒక అహంకారి అని, ఎవరి మాట వినరనీ, అన్నీ ఆయనకు తాతబుద్ధులే వచ్చాయని జేసీ జగన్ పై తీవ్ర [more]

పొలిటికల్ టైమింగ్…!

29/05/2018,09:00 సా.

అవకాశం దక్కకపోతే అమాంతం ప్లేటు ఫిరాయించే మొరటు రాజకీయాలదే నేడు చెల్లుబాటు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదుర్కొంటున్న కష్టాలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. అటు ఆంధ్రాపైనా దీని ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తిరుగుబాటును పార్టీ సీరియస్ గానే పరిగణించింది. [more]

ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

29/05/2018,08:00 సా.

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై [more]

మోడీయే టార్గెట్…!

29/05/2018,07:00 సా.

రాష్ట్రంలో రాజకీయ కుట్రజరుగుతోందని తెలుగుదేశం మహానాడు అభిప్రాయపడింది. మహానాడు చివరిరోజు రాజకీయ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేసుకుని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. కేంద్రంలో [more]

జేసీ కుండబద్దలు కొట్టారు..బాబుకు అర్థమైనట్లేనా?

29/05/2018,06:00 సా.

తెలుగుదేశం మహానాడులో జేసీ దివాకర్ రెడ్డి ప్రసంగం హైలెట్ గా నిలిచింది. జేసీ ప్రసంగానికి సభ నుంచే కాకుండా వేదికపైనుంచే హర్షాతిరేకాలు వ్యక్తం కావడం విశేషం. అయితే జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో మాటలను కుండబద్దలు కొట్టేశారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలే తాను కొన్ని చేయడం విశేషమనే [more]

క‌డ‌ప‌లో ఉన్న ఆ ఒక్క‌టీ పోతుందా..?

29/05/2018,05:00 సా.

వైసీపీ అధినేత, విప‌క్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఎద‌గాల‌ని భావిస్తున్న టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ పార్టీని నిల‌బెడ‌తార‌ని భావిస్తున్న నాయ‌కులు ఏం చేస్తున్నారు? పార్టీని ఏ రీతిలో ముందుకు తీసుకు వెళ్తున్నారు? వ‌ంటి కీల‌క అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం [more]

చంద్రబాబు ఇక ఒంటరేనా?

29/05/2018,04:00 సా.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏపీలోనూ, తెలంగాణలోనూ ఎవరితో పొత్తులతో చంద్రబాబు వెళతారా? అన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. మహానాడులో ఎక్కడ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకోవటం విన్పించింది. వచ్చే [more]

1 171 172 173 174 175 245