జగన్ కేసుల విలువ ఎంతో తెలుసా?

31/05/2018,01:00 సా.

తిరుమల తిరుపతిపై వైఎస్ సర్కార్ వున్నప్పుడు సిబిఐ విచారణకు అసెంబ్లీలో 2008 లో మీరెందుకు విచారణ జరపాలని కోరారని ఉండవల్లి ప్రశ్నించారు. ‘‘అంటే మీరు అడగొచ్చు కాని, రమణ దీక్షితులు కానీ ఇతర రాజకీయ పార్టీలు అడిగినా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మసకబారుస్తున్నట్లా ..? శ్రీనివాసుడి పరువు కాదు [more]

ఆపండి మీ రాజీనామాలు …!

31/05/2018,12:00 సా.

పార్లమెంట్ లో ఏపీ పునర్విభజన బిల్లుపై చర్చ జరిగి తీరాలంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. 2014 ఫిబ్రవరి 18 వ తేదీ లోక్ సభలో 20 వ తేదీ రాజ్యసభలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధమే లేదని ఉండవల్లి తాజా గా వ్యాఖ్యానించారు. దీనికోసం [more]

ఏంటీ జనం…? ఓటు బాక్స్ బద్దలు కొడతారా?

31/05/2018,09:00 ఉద.

పవన్ కల్యాణ్ ను చూసేందుకు జనం విరగబడుతున్నారు. ఆయన బసచేసిన హోటల్ ను సయితం అభిమానులు వదలడం లేదు. అక్కడే ఉండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారా? అని గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ సభలకయితే మంచి రెస్పాన్స్ లభిస్తుంది. పవన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన విజయవంతంగా [more]

జేసీ…స్పీచ్…ను బాబు క్యాచ్ చేశారా?

31/05/2018,08:00 ఉద.

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు సాక్షిగా చేసిన ప్రసంగం చంద్రబాబులో ఆలోచన రేకెత్తించిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను తనకు మంత్రులు, అధికారులు అందించడం లేదా? జేసీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి వేదికపై ఉన్న వారంతా చప్పట్లు కొట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి [more]

అక్క‌డ ఒక‌రిని ఒక‌రు ఓడిస్తారు… జ‌గ‌న్ ఏం చేస్తారో…?

31/05/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే జిల్లాలో మెట్ట ప్రాంతం నుంచి స్టార్ట్ చేసి డెల్టాలో యాత్ర చేస్తోన్న జ‌గ‌న్ నేడు క‌ళ‌ల‌కు పుట్టిల్లు అయిన పాల‌కొల్లులోకి ఎంట‌ర్ అవుతున్నాడు. సినిమా, క‌ళ‌ల ప‌రంగా ఎంతోమంది ప్ర‌ముఖుల‌కు పుట్టిల్లు అయిన పాల‌కొల్లు [more]

కోట బద్దలు కొట్టాల్సిందే..!

30/05/2018,09:00 సా.

రాజుల కాలంలో కోటను ఆక్రమిస్తే రాజ్యం స్వాధీనమైనట్లే. ముఖ్యపట్టణంలో ఉండే రాజనివాసం కోట . సైనిక సంపత్తికి, రాజ్య రక్షణకు ప్రతీక. అందుకే దానికి అంతటి ప్రాధాన్యం ఉండేది. కోటను ఆక్రమించగలిగితే ఆ రాజు అధికారం అంతరించిపోయినట్లే. ప్రజాస్వామ్యంలోనూ ఈ పోకడలు కనిపిస్తుంటాయి. అయితే అవి ప్రజాతీర్పురూపంలో ప్రతిబింబస్తాయి. [more]

2019కి బాబు యాక్షన్ ప్లాన్ ఇదేన‌ట‌.. టీడీపీ సేఫ్…!

30/05/2018,08:00 సా.

2019 ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు యాక్ష‌న్ ప్లాన్ ఏమిటి ? ఒక‌వైపు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌, ఇక మూడోవైపు బీజేపీ.. ఇలా ముప్పేట దాడి ప్రారంభించేసిన స‌మ‌యంలో వీటన్నింటినీ త‌ట్టుకుని.. ఎలా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటారు? ఇందుకు ఆయ‌న ద‌గ్గ‌రున్న వ్యూహ‌మేమిటి? అనే సందేహాలు [more]

ఈసారి వాళ్లకు టిక్కెట్లు ఇస్తే…?

30/05/2018,07:00 సా.

మహానాడు అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పండగతో తెలుగు తమ్ముళ్లు రీఛార్జి అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ పార్టీని తిరిగి గెలిపిస్తామని శపథం చేసి మరీ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. అంతా బాగానే ఉంది కాని… మహానాడు మూడు రోజుల పండగలో ఎమ్మెల్యేలను కొందరు తమ్ముళ్లు ఎండగట్టారని [more]

మ‌హానాడులో వాళ్లు కన్పించలేదే…. రీజ‌న్ ఏంటి?

30/05/2018,06:00 సా.

ఏపీ అధికార పార్టీ టీడీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన మూడు రోజుల మ‌హానాడు ముగిసింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి ఈ పాలనలో ఇది చివ‌రి మ‌హానాడుగానే భావించాలి. వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ఓకే లేకుంటే విప‌క్షానికి ప‌రిమితం కావాల్సి ఉంటుంది. ఈ [more]

బోండా ఇక మారడా..?

30/05/2018,05:00 సా.

రానున్న ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత అటుంచితే, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మాత్రం తెలుగుదేశం పార్టీ కొంప ముంచేటట్లే ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వరుస ఆరోపణలు వస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బండా ఉమాపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఇలా ఎమ్మెల్యేలపై [more]

1 172 173 174 175 176 248