బాలయ్యకు తిరుగులేదిక్కడ…!!

18/02/2019,04:30 సా.

అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం అంటే టీడీపీకి కంచుకోట‌గా చెప్పాలి. టీడీపీ స్థాపించిన నాటినుంచి ఆ పార్టీకి ఇక్క‌డ తిరుగులేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి తొమ్మిదిసార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా అన్ని సార్లు టీడీపీ గెలుస్తూ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఇక్క‌డి నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ఎన్టీఆర్ తో పాటు ఆయ‌న త‌న‌యులు [more]

షర్మిల యాక్టివ్ అవుతున్నారా…?

18/02/2019,03:00 సా.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. గతంలో అన్నకు అండగా ఉన్న షర్మిల పాదయాత్రకూడా చేశారు. అయితే షర్మిల కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ జగన్ కోరిక మీదకు ఆమె తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు పార్టీలో [more]

లోపం ఎక్కడున్నది…?

18/02/2019,01:30 సా.

వరుసగా టీడీపీ నేతలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలోకి తెచ్చి ఎన్నికల ముందు జోష్ పెంచుదామనుకున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు సైకిల్ పార్టీ విలవిలలాడిపోతోంది. బలమైన [more]

తొందరపడకుంటే …??

18/02/2019,12:00 సా.

ఎన్నికల కోడ్ కూత కూయకముందే చేయాలిసిన పనులన్నీ చక్కబెట్టేయ్యాలని టిడిపి భావిస్తుంది. అన్నదాత సుఖీభవ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సొమ్ములో కొంత భాగం రైతుల అకౌంట్ లకు బదిలీ చేసే పనిలో పడింది. వాయిదాల పద్ధతి మొదలు పెట్టేస్తే కోడ్ అడ్డు రాకుండా ఉంటుందని తొందర పడుతుంది. [more]

పండుల ఝలక్ ఎందుకిచ్చారంటే….?

18/02/2019,10:30 ఉద.

పండుల రవీంద్ర బాబు. బలమైన నేత. ప్రజల మనిషి అన్న పేరుంది. అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పండుల రవీంద్ర బాబు గతకొంత కాలంగా టీడీపీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించలేదు. కనీసం సిట్టింగ్ ఎంపీగా ఉన్న [more]

జగన్ కు దిక్కు తోచడం లేదు

18/02/2019,09:21 ఉద.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జయలో బీసీ సభ సక్సెస్ అయిన తర్వాత జగన్ దిక్కుతోచక బీసీ సబ్ ప్లాన్ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన టీడీపీ నేతలతో జరిపిన టెలికాన్ఫరెస్న్ లో ఆయన [more]

బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి మరో ఎంపీ బై..బై…జగన్ సమక్షంలో…!!

18/02/2019,09:13 ఉద.

అమలాపురం పార్లమెంటు సభ్యులు పండుల రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పండుల రవీంద్ర బాబు ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. [more]

టీజీ వెనక వారున్నట్లేనా …?

18/02/2019,09:00 ఉద.

అన్ని పార్టీల్లో టికెట్ల లొల్లి తారా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధికారపార్టీలో ఆశావహులు అధిష్టానం ప్రకటించే వరకు ఓపిక పట్టలేకపోతున్నారు. కొందరు రధసప్తమి వెళ్ళాక మంచి ముహూర్తం చూసుకుని టికెట్ మాకే వచ్చేసిందని స్వయంగా ప్రకటించుకోవడం కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తుంది. దీనిని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో [more]

అచ్చెన్న పరోక్షంగా అంగీకరించినట్లేనా …?

18/02/2019,08:00 ఉద.

జన హోరు తో ఏలూరు లో నిర్వహించిన వైసిపి బిసి సదస్సు దద్దరిల్లింది. ఇటు అధికారపక్షం కానీ విపక్షం కానీ ఈ స్థాయిలో సక్సెస్ ను ఊహించలేదు. దాంతో ఒక పక్క వైసిపి సంబర పడుతుంటే అధికార పక్షం కలవరపడి విపక్షంపై మాటల దాడి పెంచింది. ఈ విమర్శల్లో [more]

వైసిపికి ఊపు తెచ్చిందా …?

18/02/2019,07:13 ఉద.

టిడిపి వరాల మీద వరాలు కురిపిస్తూ ఎన్నికల ముందు చేస్తున్న హల్ చల్ చేస్తూ ప్రత్యర్థులను డీలా పడేసింది. డ్వాక్రా పై వరాల జల్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, జైహో బిసి, ఇక హస్తిన వేదికగా ధర్మపోరాట దీక్ష తో మరోపక్క సెంటిమెంట్ ను రాజేసి వచ్చే సార్వత్రిక [more]

1 173 174 175 176 177 504