వేసీపీ లీడర్‌ సీట్లో బాబుకు అభ్యర్థే కరువా..!

23/09/2018,07:00 ఉద.

ఉత్తరాంధ్రలో కీలక జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం హాట్‌ హాట్‌గా మారుతుంది. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 7 సీట్లలో విజయం సాధించగా [more]

“అంత” ఉంటేనే టిక్కెట్టట….!

22/09/2018,09:00 సా.

ఎన్నికలలో ఈసారి ప్రజాదరణ కోసం నేతలు లెక్కలు గట్టడం లేదు. ఎంత ఖర్చు పెట్టగలరు? ఎంత ముందస్తుగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు? ఇప్పటికి ఎంత డబ్బు వారి వద్ద ఉంది? అందుకు సంబంధించిన ఆర్థిక సంపన్నత, స్థితి గతులేమిటి? ఇవే ప్రధాన ప్రాతిపదికలుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ లెక్కలు రూపుదిద్దుకుంటున్నాయి. [more]

అప్పుడు క్లీన్ స్వీప్….ఇప్పుడు ఎన్నో ప్లేస్….?

22/09/2018,07:00 సా.

నవ్యాంధ్ర తొలి సీఎంగా చంద్రబాబు ఎన్నిక అవ్వడంలో పశ్చిమగోదావరి జిల్లా పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్‌ స్విప్‌ చేసేసింది. చంద్రబాబు తన సొంత జిల్లాలో సైతం వైసీపీ జోరుకు [more]

జగన్ కు ఎంత నష్టమో…బాబుకు కూడా?

22/09/2018,06:00 సా.

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం గ‌ల, పార్టీల భ‌విష్య‌త్‌ను మార్చేయ గ‌ల‌ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత కంటున్న క‌ల‌లు.. సాధ్యమవుతాయా? ఈసారి ఆయ‌న‌కు గోదారి జిల్లాలు కలసొస్తాయా? నిన్న మొన్న‌టి వ‌ర‌కూ త‌మకు తిరుగులేదు, ఎలాగైనా సీట్లు త‌మ‌వే అన్న ధీమాలో ఉన్న [more]

బాబు మనసు దోచిన ఆ ముగ్గురు….!

22/09/2018,05:00 సా.

వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అప్పుడే కసరత్తులు ప్రారంభించేశారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు జనాల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునేందుకు వీలుగా ప్లాన్‌ చేస్తున్నారు. సాధారణంగా [more]

గ్యారంటీగా టిక్కెట్లు దక్కని వారు వీళ్లే…..!

22/09/2018,04:00 సా.

వచ్చే ఎన్నికల్లో నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల్లో వరుస‌గా రెండో సారి విజయం సాధించి సీఎం అవ్వాలన్న రికార్డ్‌ క్రియేట్‌ చేసేందుకు ఉరకలు వేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో చాలా షాకింగ్ నిర్ణ‌యాలే తీసుకోనున్నారు. కనీసం 30 నుంచి 40 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు [more]

బాబు మాటకే దిక్కులేదట….!

22/09/2018,01:30 సా.

అంద‌రూ అని కాదు కానీ, కొంద‌రు టీడీపీ నాయ‌కులు మాత్రం పార్టీ గీత‌ల‌ను దాటుతున్నారు. వారు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో పార్టీ అధినేతను సైతం ధిక్క‌రిస్తున్నారు. ఈ ప‌రిణామాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రో ఏడెనిమిది మాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం [more]

రగులుతున్న కాపులు….కీలక నిర్ణయం…?

22/09/2018,11:00 ఉద.

కాపు జేఏసీ రగిలిపోతోంది. తమను నమ్మించి నట్టేట ముంచారని ఆగ్రహంతో ఊగిపోతోంది. తమ జాతికి జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 25, 26వ తేదీల్లో కాపు జేఏసీ సమావేశం కానుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలోనే ఈ సమావేశం జరుగనుంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఓట్ల [more]

జేసీ….మరో వైపు చూడరా….?

22/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జె.సి. దివాకర్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రభోదానందస్వామి వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. జేసీ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందన్న వ్యాఖ్యలు ఆపార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం. జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక [more]

జగన్ పై మరో కుట్ర జరుగుతుందా?

22/09/2018,09:10 ఉద.

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి మరో మూడు, నాలుగు వారాల్లో కొత్త కుంభకోణం వెలుగు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు జోస్యం చెప్పారు. జగన్ సొంత కంపెనీలకు సంబంధించిన కొత్త కుంభకోణం వెలుగులోకి వస్తే ఆయన ప్రజల ముఖంకూడా చూపించలేరని [more]

1 2 3 4 187
UA-88807511-1