ఏ నిర్ణయం తీసుకున్నా కష్టమేనా….??

13/06/2019,09:00 ఉద.

ఏపీకి ప్రత్యేక హోదా. ఇది అతిపెద్ద కీల‌క స‌మ‌స్యగా మారిందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర విభజ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యూహాత్మక ఎత్తుగ‌డ‌లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ.. చేసిన ప్రకట‌నను విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టకుండా కేవ‌లం మాట మాత్రంగానే చెప్పి ఊరుకుంది. [more]

ఆయన ఫ్యూచర్ ఆయనే చెప్పుకోవాలి….!!!

13/06/2019,06:00 ఉద.

స‌బ్బం హ‌రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలో అనాక‌ప‌ల్లి ఎంపీగా వ్యవ‌హ‌రించిన కాంగ్రెస్ నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న‌తో తెర‌మీదికి వ‌చ్చిన ఆయ‌న విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా గ‌ళం వినిపించాడు. విభ‌జ‌న‌కు వ్యతిరేకంగా ఆయ‌న త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయిన‌ప్పటికీ.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ పార్టీలోనూ [more]

చరిత్ర తిరగరాస్తేనే మంచిదా…??

12/06/2019,10:00 సా.

దేవాలయాల ధర్మకర్తల మండలి పేరు చెబితే చాలు రాజకీయ వాసనలు గుప్పుమంటాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలకమైన దేవస్థానాల పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. ఛైర్మన్, ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమితులైతే సంఘంలో హోదా, ప్రత్యేక గుర్తింపు, పలుకుబడి లభిస్తాయి. అందుకే అధికారంలో ఉన్న పార్టీల [more]

పవన్ ఆశ అందుకేనా…!!

12/06/2019,09:00 సా.

ఏపీలో రాజకీయ వాతావరణాన్ని మే 23 నాటి ఫలితాలు ఒక్కసారిగా మార్చేశాయి. అప్పటివరకూ ఎలాగోలా అధికారంలోకి వస్తామనుకున్న టీడీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఇక కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా తామేనని భావించిన జనసేనకు కూడా దాని స్థానం ఏంటో చెప్పాయి. ఇక వైసీపీ అధికారంలోకి వస్తాయని [more]

గంటా పని అయిపోయినట్లేనా…. !!

12/06/2019,08:00 సా.

ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నది సామెత. రాజకీయాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇపుడు వైసీపీ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. నిన్నటి వరకూ విశాఖ రాజుగా ఏలిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి అయిపోయారు. ఆయన సహచరుడే ఇపుడు విశాఖ వైసీపీకి కొత్త పెత్తందారు. ఆయన్ని ఏరి కోరి పార్టీలోకి [more]

పంతం నెగ్గించుకున్న తర్వాతే……!!

12/06/2019,07:00 సా.

ఏపీ అసెంబ్లీ చరిత్ర తిరగేస్తే కొన్ని ఆసక్తికరమైన పేజీలు కనిపిస్తాయి. ఎందరో ఉద్దండులు ఆంధ్రప్రదేశ్ ని పాలించారు. తమదైన ముద్రను పాలనాపరంగా వేశారు. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప బాధ్యత తీసుకున్నారు. ఆ [more]

రోజాకు పోస్టు దక్కింది….!!!

12/06/2019,06:17 సా.

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగన్ ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి దక్కింది. తనను ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించినందుకు రోజా జగన్ కు తన ఫేస్ బుక్ లో కృతజ్ఞతలు తెలిపారు. ఆర్కే రోజా ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటు లభిస్తుందనుకున్నారు. కానీ సామాజిక [more]

బాబుది తప్పుడు ప్రచారం…!!!

12/06/2019,06:11 సా.

చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేశారని వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తమ ప్రభుత్వం ఏదో రైతు సాయం నిలిపేస్తున్నట్లుగా, ప్రాజెక్టులను ఆపేస్తున్నట్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబు [more]

ఉత్తరాంధ్రను ఒడిసిపట్టిన జగన్ !!

12/06/2019,06:00 సా.

టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు నాలుగు మంత్రి పదవులు చంద్రబాబు కేటాయించారు. 2014లో అధికారంలోకి వస్తూనే విశాఖ నుంచి సీనియర్ నేతలుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, విజయనగరం నుంచి కిమిడి మ్రుణాళిని, శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవులు దక్కాయి. ఆ తరువాత విస్తరణలో [more]

బంధం గట్టిదేనా…!?

12/06/2019,04:30 సా.

కేంద్రంలో మళ్ళీ రెండవమారు ప్రధానిగా బంపర్ మెజారిటీతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో ఎపుడూ ఇంతవరకూ అపజయం ఎరుగని వీరుడుగా నిలిచారు. ఇది భారత రాజకీయాల్లో కొత్త రికార్డ్. తొలి రోజుల్లో పండిట్ నెహ్రూకి ఈ రికార్డ్ ఉండేది. ఇక మోడీ విషయానికి వస్తే [more]

1 2 3 4 5 501