రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

జయదేవ్ పై జయం నాదే…!

16/09/2018,09:00 ఉద.

విజ్ఞాన్ విద్యాసంస్థలు! ద‌క్షిణాదిలోని రెండు, మూడు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణాలో మంచి పేరున్న విద్యా సంస్థలు. వీటి గురించి తెలియ‌నివారు దాదాపు ఎవ‌రూ ఉండ‌రు. ఈ సంస్థల అధినేత లావు ర‌త్తయ్య. ఒక్క విద్యాసంస్థల కే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల‌తోనూ ముందుకు పోతూ.. త‌న‌దైన [more]

మిస్ ఫైర్ అయ్యేలా ఉంది..చూడు జగన్…!

16/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ టీడీపీ కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు ఫలిస్తాయా ? గత ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఘోరంగా దెబ్బ తినగా ఇప్పుడు మళ్ళీ అవే తప్పులు పున‌రావృతం చేస్తున్నారా ? గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ జీరో రిజల్ట్ [more]

కోడెల పవర్‌ తగ్గిపోయిందా.. !

15/09/2018,08:00 సా.

కోడెల శివప్రసాద్‌రావు పేరు చెపితే తెలుగు రాజకీయాల్లో ఎంత పాపుల‌రో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ హోం మంత్రిగా, ప్రస్తుత ఏపీ స్పీకర్‌గా కోడెల ఏం చేసినా ఓ సంచలనం. మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతోనే తన అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్న కోడెల [more]

జగన్ కు ఎవరు చెప్పారు?

15/09/2018,07:17 సా.

జగన్ కు జనవరిలో ఎన్నికలు వస్తాయని ఎవరు చెప్పారని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ ఇటీవలే ఒక సర్వే చేయించుకుని తానే ముఖ్యమంత్రినవుతానని ప్రకటించుకుంటున్నారని, అనుభవం లేని జగన్ కు ఎవరు ఓట్లేస్తారని [more]

సబ్బం…. పబ్బం ఇలా గడుపుకుంటున్నారా….!

15/09/2018,07:00 సా.

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కాకా ప‌డుతూనే ఉన్నారు. ఆయ‌న పార్టీలోకి చేరేదీ చేరందీ చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు భ‌ట్రాజులా మారిపోయారు. ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసే స‌బ్బం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుపై పోటీ [more]

అవి ఉత్తుత్తి సర్వేలంటున్న లగడపాటి

15/09/2018,06:18 సా.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో చేయించారని, ఇందులో ఏపీలో ఒక పార్టీకి అధిక స్థానాలు వస్తాయని, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాను కాని, తన సంస్థ కాని ఎటువంటి సర్వేలు చేయించలేదని లగడపాటి వివరణ [more]

శివాజీ..చిలకజోస్యం…అదిరిపోతుందిగా….!

15/09/2018,06:00 సా.

న‌టుడు.. ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో స‌మైక్యాంధ్ర క‌న్వీన‌ర్ అయిన శివాజీ ఇటీవ‌ల చిల‌క జోస్యం చెప్పుకొంటున్నాడ‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ప్ర‌త్యేక హోదా అంటూ అలుపెరుగ‌ని పోరాటం అంటూ.. గ‌తంలో ఏవేవో క‌థ‌లు చెప్పిన శివాజీ.. చంద్ర‌బాబు వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రాలేద‌ని శాప‌నార్థాలు పెట్టాడు. ఇంత‌లోనే ఏమైందో.. తెర‌వెనుక [more]

వెళ్లాలా….? వద్దా…?

15/09/2018,04:04 సా.

మహారాష్ట్రలోని కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్నారు. 2008లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందాన్ని అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ [more]

ఆ టీడీపీ ఎంపీ జనసేనలోకే జంప్…?

15/09/2018,03:00 సా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ‌ కప్పల తక్కెడకు ముహూర్తం రెడీ అయ్యింది. తెలంగాణలో అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు మంచి జోరు మీద ఉండడంతో పాటు ఒకే విడతలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 సీట్లలో అభ్యర్థులను ఖ‌రారు చెయ్యడంతో చాలా నియోజకవర్గాల్లో ఆశావాహుల్లో తీవ్రమైన అసంతృప్తి [more]

1 2 3 4 5 6 182
UA-88807511-1