అతి… ఆత్రం….!!!

20/04/2019,10:00 సా.

యంత్రాంగం నలిగిపోతోంది. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సర్కారును పరుగులు తీయించాలని చూస్తున్నారు. ఇటు ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ప్రభుత్వ విధులను నియంత్రించాలని కమిషన్ చెబుతోంది. గడచిన రెండు నెలలుగా రాజకీయం తప్ప రాష్ట్రంలో పనులన్నీ దాదాపు నిలిచిపోయాయి. ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. [more]

మంగళగిరి ఏం చెబుతోంది..?

20/04/2019,08:00 సా.

మంగళగిరిపై బెట్టింగ్ లు మామూలుగా జరగడం లేదు. ఇక్కడ గెలుపోటములపై తెలంగాణలో సయితం బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూకట్ పల్లిలో ఏ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ లు జరిగాయో దానికి మించి మంగళగిరి మీద జరుగుతున్నాయి. కోట్లాది [more]

సై‘‘కిల్’’ చేస్తుంది వారసులేనా…??

20/04/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికపై భారీగానే కసరత్తు చేశారు. ప్రతి నియోజకవర్గంపై సమీక్ష చేసి, అక్కడి కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని మరీ టిక్కెట్లు ఖరారు చేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. [more]

నానికి ‘‘వంగవీటి’’ హెల్ప్ అయిందా…??

20/04/2019,06:00 సా.

రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో గెలుపును చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొడాలి నాని స్ట్రాంగ్ గా ఉండటంతో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను బరిలోకి దింపారు. దీంతో పోటీ రసవత్తరంగా [more]

వాళ్ల ఓట్లే కీలకమయ్యాయిగా….!!!

20/04/2019,04:30 సా.

గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో దాదాపు 30 నలభై నియోజకవర్గాలు కోల్పోవాల్సి వచ్చింది. రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఇది అనుభవమే. మంగళగిరి వంటి నియోజకవర్గంలోనూ కేవలం 12 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇక వెయ్యిలోపు ఓడిపోయిన నియోజకవర్గాలు [more]

అంతా ఖాళీ…చేతులెత్తేసినట్లేనా….?.

20/04/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరి మూడు నెలలు చేసిన హామీలతో ఇప్పుడు రాష్ట్ర ఖజానా డొల్ల బోయింది. బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఖజానా దాదాపు ఖాళీ అయింది. వచ్చే కొత్త ప్రభుత్వం ఎవరిదైనా అప్పుల కోసం పరుగులు తీయక తప్పని పరిస్థితి. చివర్లో ప్రకటించిన సంక్షేమ పథకాలే [more]

కోట్ల కండువా మార్చినా….??

20/04/2019,01:30 సా.

కాంగ్రెస్ కు ఇక ఆంధ్రప్రదేశ్ లో చోటులేదని భావించిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబానికి కాంగ్రెస్ తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఎన్నికలకు ముందు తెంచుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక పార్లమెంటులోకి ఈసారి అడుగుపెట్టాలన్న ఆశతోనే. తనకున్న ప్రత్యేక బలంతో పాటు టీడీపీ ఓటు [more]

మాగంటి బాబు వింత కోరిక….!!!

20/04/2019,01:10 సా.

మాజీ పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు ఒక వింత డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. ఎవరైనా రెండు పార్టీలు మారేందుకు మాత్రమే అనుమతించేలా చట్టం తేవాలని మాగంటి బాబు ఆకాంక్షించారు. ఆయన ఇప్పటి వరకూ రెండు పార్టీలు మారడం గమనార్హం. తొలుత కాంగ్రెస్ లో ఉన్న మాగంటి బాబు [more]

‘‘కోట’’లో రహస్యమిదేనా….?

20/04/2019,12:00 సా.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ హేమాహేమీలు తలపడుతుండటంతో గెలుపు ఎవరిదన్న లెక్కల్లో ఎవరికి వారేమునిగిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో విజయనగరం అసెంబ్లీ, విజయనగరం పార్లమెంటు స్థానాలపైనే పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. వారసురాలికి పట్టం కడతారా? లేదా? అన్నది [more]

ఆ సీనియర్ మంత్రి పెదవి విప్పరే…!!

20/04/2019,10:30 ఉద.

విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయనకు రాజకీయాలు కొత్త కాదు. నలభయ్యేళ్ల రాజకీయం ఆయనది. 1983లో యువకుడిగా టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో రెండవసారి గెలిచి చిన్న వయసులో మంత్రి అయిన ఘనత అయ్యన్నది. పెళ్ళి కాకుండా మంత్రి అయిన రికార్డ్ ఆయనకు [more]

1 3 4 5 6 7 424