జగన్ తర్వాత…?

11/04/2018,07:00 ఉద.

వైసీపీ లోకి వరుసగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ మరో రెండు రోజుల్లో కృష్ణా జిల్లాకు చేరుకోనున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్ర ప్రవేశించేనాటికి ముగ్గురు నేతలు పార్టీలో చేరనున్నారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే సతీష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి, [more]

బాబు భయపడుతుంది అందుకే…!

09/04/2018,08:00 ఉద.

ప్రత్యేక హోదాపై వైసీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఒక వైపు వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తుంటే వారికి సంఘీభావంగా 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎంపీలకు మద్దతుగా నిలిచారు. అలాగే వంటావార్పు కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేశారు. [more]

ఏదో చేస్తారనుకుంటే…మరేదో చేసేశారే

04/04/2018,05:00 సా.

పవన్ కల్యాణ్ పార్టీ ఏదో చేస్తుందనుకుంటే…ఏదో చేసినట్లయింది. ప్రత్యేక హోదా ఉద్యమం ఏపీలో పతాక స్థాయికి చేరుకున్న దశలో పవన్ రంగంలోకి దిగి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని అందరూ భావించారు. సీపీఎం, సీపీఐ నేతలతో దాదాపు మూడు గంటల పాటు భేటీ అయిన పవన్ కల్యాణ్ చివరకు ఈ [more]