ఏ క్షణంలోనైనా టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్..??

29/01/2019,09:17 ఉద.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అరెస్ట్ కు రంగం సిద్దమయింది. మహారాష్ట్రలో కాంట్రాక్టుల సందర్బంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఇది వరకే మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలో నిర్మించిన వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచి [more]

సీబీఐకి నో తర్వాత… ఏపీ ఏసీబీ యాక్షన్

30/11/2018,07:38 సా.

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని రాష్ట్ర ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో సుపరింటెండెంట్ గా పనిచేస్తున్న రమణేశ్వర్ అనే వ్యక్తి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏపీ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జయలక్ష్మీ స్టీల్స్ యాజమాని గిరిబాబు ఇచ్చిన [more]

సీబీఐకి ఏపీలో నో ఎంట్రీ

16/11/2018,07:33 ఉద.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ కు చంద్రబాబు ద్వారాలు మూసివేశారు. ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్ లో దాడులు చేసే అవకాశం లేకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు చేయాలంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం. దీనికి ఢిల్లీ మినహాయింపు ఉంది. అయితే [more]

ఇరవై వేలకు కక్కుర్తి…కటకటాల్లోకి అధికారి

21/07/2018,04:44 సా.

సికింద్రాబాద్ జీహెచ్ఎంసి హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. 20వేల లంచం తీసుకుంటూ రెడ్ హండెడ్ గా పట్టుబడ్డాడు. తార్నాక కు చెందిన క్యాటరింగ్ సంస్థ యజమాని అబ్దుల్ అహ్మద్ వద్ద డబ్బులు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. తార్నాకలో క్యాటరింగ్ బిజినెస్ చేసుకునే అబ్దుల్ [more]

ఏసీబీకి చిక్కిన కాలుష్య తిమింగలం

18/07/2018,01:41 సా.

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్న ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ కార్యాలయ ఈఈ  సత్యనారాయణ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారని అభియోగాలపై విజయవాడలో మారుతి హోసింగ్ కాలనీ [more]

ఏసీబీకి చిక్కి ఏమంటున్నాడో చూడండి

06/07/2018,12:41 సా.

ఎర్రమంజిల్ లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సురేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు నిర్వ‌హించారు. సోమాజిగూడలోని అతని నివాసం కార్యాలయంతో పాటు ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు జ‌రిగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారని ఫిర్యాదులతో సోదాలు చేస్తున్నట్లు [more]

కేజ్రీ ఒంటరివాడని తేలింది….!

13/06/2018,11:59 సా.

అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ [more]

ఇక అంతా ఇప్పుడు ఏసీబీ చేతిలోనేనా?

09/05/2018,12:00 సా.

ఓటుకు నోటు కేసు వ్యవహారం ప్రస్తుతం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం రావడంతోనే… ఓటుకు నోటు కేసు పై ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. అంతే మరోసారి హాట్ టాపిక్ అయింది. కేసు [more]

ఆజాద్ అడ్డంగా దొరికిపోయారే…!

13/12/2017,08:00 ఉద.

ఇటీవల కాలంలో ఏసీబీ వలలకు పెద్ద పెద్ద చేపలే చిక్కుతున్నాయి. తాజాగా ఏసీబీ జరిపిన దాడిలో 50 కోట్ల రూపాయలకు పైబడి అక్రమాస్తులు వెనకేసుకున్న దేవాదాయశాఖ రాజమండ్రి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు ఈవో బాధ్యతలు నిర్వర్తించడం తో బాటు అవినీతిలో టాప్ [more]

బెజవాడలో ఆయన ఆస్తులు రూ.500కోట్లే….?

25/09/2017,12:48 సా.

అవినీతి సంపాదనంలో ఏపీ అధికారులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇంతకు ముందు ఐదు., పది కోట్ల ఆస్తులే ఎలా కూడబెట్టారో అనుకుంటే., ఇప్పుడు వందల కోట్ల ఆస్తుల్ని అలవోకగా సంపాదించేస్తున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర పట్టణ ప్రణాళిక శాఖ సంచాలకుడు గొల్ల వెంకట రఘు నివాసంపై ఏసీబీ దాడులు [more]

1 2