అక్కడ పెట్రోల్ కంటే పెరిగిన డీజిల్ ధర

22/10/2018,05:03 సా.

సాధారణంగా డీజిల్ కంటే పెట్రోల్ కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ, ఒడిషాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర పెరిగిపోయింది. ప్రస్తుతం ఒడిషాలోని భువనేశ్వర్ లో లీటరు డీజిల్ ధర రూ.80.78 కాగా లీటరు పెట్రోల్ ధర రూ.80.65గా నమోదైంది. సాధారణంగా [more]

పట్నాయక్ పరుగులు పెట్టాల్సిందేనా?

21/06/2018,10:00 సా.

నవీన్ పట్నాయక్…పరిచయం అక్కరలేని పేరు. మూడు దఫాలుగా పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన నవీన్ పట్నాయక్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒడిషా లో నవీన్ పట్నాయక్ కు ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ [more]

కమలం ఇమేజ్ భారీగా డామేజ్ అయిందే…!

09/06/2018,11:59 సా.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదా? మిత్రులంతా దూరమవుతున్న వేళ ఆ పార్టీ ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుందా? అంటే అవుననే చెబుతోంది ఈ సర్వే. ఇటీవల బీజేపీ ఒక అంతర్గత సర్వే చేయించుకుంది. తాము సొంతంగా చేయించుకున్న ఈ సర్వేలో కమలనాధులకు దిమ్మ తిరిగిపోయే ఫలితాలు కన్పించాయి. వచ్చే [more]

పట్నాయక్ తో పెట్టుకుంటే….?

30/05/2018,11:00 సా.

దాదాపు ఇరవై ఏళ్ల ఆయన కోటను బద్దలు చేయడం సాధ్యమా? అనితర సాధ్యుడు, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి, సున్నిత మనస్కుడు అయిన నవీన్ పట్నాయక్ కు ఈసారి దెబ్బ పడుతుందా? ఒడిషాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా? అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు [more]

కత్తి లేకుండానే బాబు యుద్దానికి దిగారా?.. రీజ‌న్ ఏంటి..?

08/05/2018,10:00 ఉద.

బ‌ల‌మైన వ్యక్తిని ఎదుర్కొనాలంటే.. అంత‌క‌న్నా బ‌ల‌వంతుడై ఉండాల‌నేది ఎవ‌రికైనా తెలిసిన విష‌య‌మే! కానీ, చంద్రబాబు మాత్రం.. ఏడుగురు చాలు.. అంటూ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమ‌వుతున్నారు. పైకి ఇది విన‌డానికే ఒకింత విచిత్రంగానే ఉంది క‌దూ! మ‌రి బాబు ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో చూద్దాం. ఏపీకి కేంద్రం అన్యాయం [more]

బాబు బ‌లం తెలిసిపోయిందా..? ఇదీ క‌థ‌..!

07/05/2018,03:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రంపై చేస్తున్న పోరును పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఒంట‌రిగా చేసిన పోరు ను మ‌రింత‌గా పెంచేందుకు ఆయ‌న రాష్ట్రాల‌ను కూడ‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మూడు అంశాలపై [more]

కేసీఆర్ ఏం చేసినా? అందుకేనా?

18/04/2018,01:00 సా.

దేశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా రాజ‌కీయ‌శ‌క్తిని కూడ‌గ‌ట్ట‌డం..దేశ రాజ‌కీయాల్లో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ [more]