క్రిష్ తీసిన మణికర్ణిక ను రీషూట్ చేస్తున్న కంగనా

09/09/2018,02:11 సా.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ కి క్రిష్ కి పడకపోవడం వల్లే ఆయన ‘మణికర్ణిక’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం. ఇది అతను డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇంకా ఆ సినిమా కొంత భాగం షూటింగ్ ఉండగానే క్రిష్ ‘ఎన్టీఆర్’ ప్రాజెక్ట్ కు వెళ్లిపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు. ‘మణికర్ణిక’ [more]

సుడిగుండంలో మణికర్ణిక..!

01/09/2018,11:49 ఉద.

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రని కంగనా మెయిన్ లీడ్ లో మణికర్ణికగా సినిమాని తెరకెక్కించాడు. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. అయితే [more]

గొడవలు లేవంటూనే… అన్ని చెప్పేస్తోంది..!

30/08/2018,03:36 సా.

ఈమధ్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దర్శకుడు క్రిష్ కి, హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్యన విభేదాలంటూ సోషల్ మీడియా దగ్గర నుండి… వెబ్, ప్రింట్ మీడియా వరకు బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విభేదాల గురించి దర్శకుడు క్రిష్ కామ్ గా ఉండడం… కంగనా [more]

మా మధ్యన విభేదాలేమి లేవు

26/08/2018,11:07 ఉద.

దర్శకుడు క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రను ఎంతో ఇష్టపడి మణికర్ణిక గా తెరకెక్కించాడు. మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా… పోస్ట్ [more]

‘మణికర్ణిక’ లో అన్నీ తానైన కంగన..!

23/08/2018,12:19 సా.

క్రిష్ డైరెక్షన్ లో ఝాన్సీ రాణి జీవిత కథగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి [more]

‘మణికర్ణిక’ విషయంలో క్రిష్ ఆలా చేయడం కరెక్టేనా?

20/08/2018,12:37 సా.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలనుకుని…దాని కి తగ్గట్టే క్రిష్ ఆ సినిమా షూటింగ్ ను చాలా ప్లాన్డ్ గా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. మరోపక్క క్రిష్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ అనే సినిమాను రూపొందించాడు. ఇది [more]

మాణికర్ణికగా కంగనా అదరగొట్టేస్తుంది..!

15/08/2018,04:36 సా.

ఏదైనా పండగొచ్చినా.. ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా సినిమా ప్రియులకు పండగే పండగ.. ఒక వైపు సినిమా రిలీజ్ లు మరోవైపు చిన్న, పెద్ద సినిమాల ఫస్ట్ లుక్స్, అలాగే టీజర్స్ తో హోరెత్తిస్తారు సదరు సినిమా దర్శకనిర్మతలు. ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ లో సినిమాలు, [more]

ఈ దర్శకుడికి ఇది చాలా రేర్ రికార్డే

22/07/2018,10:38 ఉద.

చారిత్రాత్మక చిత్రాల దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరుంది. గతంలో బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రపై మణికర్ణిక సినిమా ని కంగనా హీరోయిన్ గా చేసాడు. ఆ సినిమా పోస్ట్ [more]

రియల్ ఫైట్ కాస్త.. బాక్సాఫీసు ఫైట్ అవుతుందా?

18/07/2018,12:22 సా.

బాలీవుడ్ లో మొన్నామధ్యన హృతిక్ రోషన్ కి కంగనాకు మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేంత కక్షలు నడిచాయి. వారిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్న లవ్ బర్డ్స్. అందుకే హృతిక్ రోషన్ తన భార్య కి విడాకులిచ్చాడని బి టౌన్ వర్గాలు కోడై కూశాయి. అయితే వారి మధ్యన ప్రేమ, బ్రేకప్ [more]

అసలు మణికర్ణిక రిలీజ్ అవుతుందా ?

15/07/2018,01:02 సా.

సౌత్ లో మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు తీసి ఇండియా వైడ్ ఫేమస్ అవ్వాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, మురుగదాస్, పూరి జగన్నాథ్ ఇలా చాలామంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు తీసిన వాళ్లే. [more]

1 2
UA-88807511-1