చంద్రబాబుకు ఛర్మం లావైంది… ధర్నాలతో లాభం లేదు

11/01/2019,01:53 సా.

చంద్రబాబు నాయుడు ఛర్మం లావైపోయిందని… ధర్నాలు చేస్తే ఆయనకు చలనం రాదని.. మరో మూడు నెలలు ఓపిక పడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయనను కడప జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి తమకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం [more]

14 నెలల తర్వాత కడపకు జగన్… భారీ స్వాగతం..!

11/01/2019,11:42 ఉద.

సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని 14 నెలల తర్వాత కడప జిల్లాకు వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తిరుమలలో స్వామి వారి దర్శనం అనంతరం ఆయన ఇవాళ కడపకు బయలుదేరారు. రైల్వే కోడూరు వద్ద కడప జిల్లాలోకి జగన్ ప్రవేశించే [more]

నేను జగన్ లా మాట్లాడను..!

10/01/2019,06:00 సా.

తాను ప్రతిపక్ష నేత జగన్ లా చంపేయండి, చింపేయండి, కాల్చేయండి అని ఎప్పుడూ అననని, తాను ఆదర్శవంతమైన భాషతోనే విమర్శలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా [more]

బ్రేకింగ్ : కడప ఉక్కు ఫ్యాక్టరీకి కొబ్బరికాయ

27/12/2018,11:42 ఉద.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ సీఎం స్పీడుపెంచారు. ఈరోజు ఉదయం సచివాలయ శాశ్వత నిర్మాణ కాంక్రీట్ పనులను ప్రారంభించిన ఆయన కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. మైలవరం మండలం [more]

ఎట్టకేలకు నెరవేరిన వైసీపీ నేతల పంతం

23/11/2018,12:14 సా.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని గొరిగెనూరులో అడుగుపెట్టాలని కడప జిల్లా వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డికి పట్టున్న గొరిగెనూరు గ్రామంలో కొందరు గ్రామ స్థాయి నాయకులు వైసీపీలోకి చేరాలనుకున్నారు. కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు [more]

బ్రేకింగ్ : వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

13/11/2018,12:03 సా.

కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో జరుగుతున్న జగన్ పాదయాత్రలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… సీనియర్ నేత అయిన [more]

బిగ్ బ్రేకింగ్: ఊహించని ట్విస్ట్… వైసీపీలోకి సీనియర్

10/11/2018,12:08 సా.

మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, జనసేన పార్టీలో ఆయన చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 13వ తేదీన విజయనగరం జిల్లాలో పార్టీ అధినేత [more]

షాకింగ్ : టీడీపీకి షాక్……ఐటీ వలలో సీఎం రమేష్…..!

12/10/2018,09:17 ఉద.

తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల ఆదాయామార్గాలపై బిజెపి ఐటి బాణం ఎక్కుపెట్టిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఆర్ధికంగా అండదండలు అందిస్తున్న నేతల సంపాదన మార్గాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముందుగా సిఎం రమేష్ ప్రాజెక్టులపై [more]

కేంద్ర మంత్రికి ఉక్కు సెగ

01/09/2018,04:51 సా.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు కడప ఉక్కు సెగ తగిలింది. కడప జిల్లా పర్యటనకు వచ్చిన అనంత్ కుమార్ హెగ్డే కాన్వాయ్ ను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ(ఆర్సీపీ) అడ్డుకుంది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇంతలో ఓ మహిళా [more]

జమ్మల మడుగులో తెలుగు తమ్ముళ్లు జబ్బలు చరిచారే…!

23/07/2018,02:43 సా.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు మరోసారి తీవ్రమైంది. జమ్మలమడుగులో కొన్ని దశాబ్దాలుగా మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య వైరం ఉంది. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున గత ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి [more]

1 2 3 4