సూపర్ స్టార్ సినిమాని లైట్ తీసుకుంటున్నారుగా

16/11/2018,10:48 ఉద.

ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఎదురెళ్లి నిలబడే సినిమా ఉండేది కాదు. ఎందుకంటే రజినీకాంత్ సినిమాలకుండే క్రేజ్ అలాంటిది. సూపర్ స్టార్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఆఫీస్ లకు సెలవలు ప్రకటించే సిటీస్ కూడా ఉన్నాయంటే రజినికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా [more]

‘కథానాయకుడు’ ఓకె కానీ… మహానాయకుడే…?

12/11/2018,12:41 సా.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను [more]

బొబ్బిలి పులిగా బాలయ్య అదరగొట్టేసాడట..!

10/11/2018,12:37 సా.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు క్రిష్ ఎలాంటి విరామం తీసుకోకుండా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ 66 గెటప్స్ లో కనబడనున్నాడనే ప్రచారం జరిగినట్టుగానే… కథానాయకుడిగా బాలకృష్ణ అనేక [more]

‘ఎన్టీఆర్’ లో అనుష్క పాత్ర ఆమెదేనా..?

07/11/2018,01:05 సా.

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుండి రోజుకో అప్ డేట్ వ‌స్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ఈ చిత్రం నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్‌ ఒకటి బయటకి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ తో [more]

ఎన్టీఆర్ నుంచి ‘గుండమ్మ కథ’ స్టిల్

05/11/2018,06:03 సా.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని “లేచింది నిద్ర లేచింది” పాట స్టిల్ విడుదల చేశారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. నిత్యా మీనన్ అచ్చం సావిత్రిని తలపించింది. ఈ స్టిట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం [more]

‘ఎన్టీఆర్’ ఓవర్సీస్ రైట్స్ కి అంత ధరనా..?

02/11/2018,02:29 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘ఎన్టీఆర్’ బయోపిక్ ఒకటి. క్రిష్ – బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ అచ్చం తన తండ్రి లానే కనిపించడంతో.. ప్రతీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో [more]

ఎన్టీఆర్ లో రకుల్ రెమ్యునరేషన్ మరీ అంతా..?

26/10/2018,12:52 సా.

టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో రోజుకో హాట్ న్యూస్ బయటికి వస్తుంది. ఇప్పటివరకు ఆ సినిమాలో నటిస్తున్న పాత్రలతోనే పిచ్చెక్కించిన క్రిష్ ఇప్పుడు సినిమాకి సంబందించిన మిగతా విషయాలపైనా ఫోకస్ పెట్టాడట. సినిమా విడుదలకు రెండున్నర నెలలు టైం ఉన్నప్పటికీ.. [more]

వీరి పాత్రలు కూడా ఎన్టీఆర్ లో చూపించనున్నారు..!

23/10/2018,12:25 సా.

క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో చిన్న చిన్న పాత్రలు కూడా ఇందులో చూపించనున్నాడు. ఎన్టీఆర్ జాత‌కాలను బాగా నమ్మేవారు. ఏదైనా పని చేయాలంటే ముహుర్తాలు చూశేవారు. ఆయనకు భూతాల రాజు అనే ఓ వ్య‌క్తిగ‌త జ్యోతిష్యుడు ఉండేవారు. ఎన్టీఆర్ చేసే [more]

విద్యా బలం అనుకుంటే… బలహీనత అయ్యిందే..!

17/10/2018,06:30 సా.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్ చాలా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తూ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. సినిమాలోని ఫస్ట్ లుక్స్ ని సందర్భానుసారంగా వదులుతూ… అందరిలో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. అయితే [more]

దసరా హడావుడి మామూలుగా లేదు..!

17/10/2018,03:51 సా.

టాలీవుడ్ లో చిన్నా లేదు పెద్దా లేదు ఏ పండగ వచ్చినా సినిమాల విడుదల హడావిడి ఒక ఎత్తైతే… సినిమాల ఫస్ట్ లుక్ లు, ఫస్ట్ టీజర్స్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి జరుగుతుంది. చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు తమ సినిమాల లుక్స్ [more]

1 2