డిగ్గీ రాజాది డౌటేనా….??

20/04/2019,11:59 సా.

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొననున్నారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో పలు ఊహాగానాలు [more]

మోదీకి మరోసారి….??

16/04/2019,11:59 సా.

హస్తం పార్టీకి దేశ ప్రజలు రెండు సార్లు వరుస అవకాశాలిచ్చారు. వరుస కుంభకోణాలు బయటపడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గుచూపారు. 2004, 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో కూటమి పార్టీలతో అధికారంలోకి వచ్చింది. కానీ [more]

ఫిగర్ తోనే ఫియర్…???

10/04/2019,11:00 సా.

మధ్యప్రదేశ్ లో మళ్లీ మ్యాజిక్ జరుగుతుందా? ఈసారి కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతాయా? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. మధ్యప్రదేశ్ దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోట. పదిహేనేళ్ల తర్వాత దానిని బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో సయితం [more]

చౌహాన్ లెక్క సరిచేస్తారటగా…..!!

04/04/2019,10:00 సా.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్మొహమాటంగా మాట్లాడతారు కాని మృదుస్వభావి. మూడు దఫాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా మధ్యప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాంకేతికంగా ఓటమి పాలయినా…నైతికంగా గెలిచినట్లేనని చెప్పుకోవాలి. పదమూడేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ 230 స్థానాలున్న [more]

డిగ్గీకి విషయం అర్థమైందా…??

26/03/2019,11:59 సా.

దిగ్విజయ్ సింగ్…. సీనియర్ నేత.. డిగ్గీరాజా అనేది ముద్దుపేరు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగరడంతో తిరిగి దిగ్విజయ్ సింగ్ ప్రతిష్ట ఇంటా, బయటా పెరిగిందనే చెప్పాలి. దాదాపు ఒకటన్నర దశాబ్దకాలం పాటు ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ విజయంలో దిగ్విజయ్ సింగ్ దీ కీలకపాత్రే. ఆయన [more]

మోదీకే మళ్లీ తప్పదా….!!

21/03/2019,10:00 సా.

గ్రాండ్ఓల్డ్ పార్టీ కాంగ్రెసుకు ఒకటే లక్ష్యం. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడాన్ని గమ్యంగా ఆ పార్టీ చూడటం లేదు. బీజేపీని నిలువరించగలిగితే చాలు. ఆ సంతృప్తి దక్కితే అదే పదివేలు. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పవర్ లోకి వచ్చినా ఫర్వాలేదు. మోడీ ప్రధాని కాకుంటే చాలు. [more]

ఆ రెండూ దెబ్బేసేటట్లున్నాయే…..!!!

16/03/2019,11:00 సా.

ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే అసంతృప్తా..? పార్టీలో నెలకొన్న అసంతృప్తులే కొంపముంచుతాయా…? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ కు గత అసెంబ్లీ ఫలితాల లాంటివి మాత్రం ఉండవంటున్నారు విశ్లేషకులు. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ [more]

అక్కడ ఒకలా…ఇక్కడ మరోలా….??

18/12/2018,11:59 సా.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనుభవాన్ని గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్ ఘడ్ వద్దకు వచ్చేసరికి వయసును చూసినట్లుంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా భూపేష్ భగల్ ను ఎంపిక చేయడం వెనుక రాహుల్ చతురతను ప్రదర్శించినట్లు చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్ సీఎం పదవికి సీనియర్ నేతలు టీపీసింగ్ [more]

సీఎం ప్రమాణస్వీకారంలో ఆసక్తికర పరిణామం

17/12/2018,03:14 సా.

మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రమాణస్వీకారం చేవారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ఏపీ ముఖ్యమంత్రి [more]

ఆ రెండింటిపైనే ఆశలు….!!

08/12/2018,11:00 సా.

మూడు దఫాలుగా అధికారంలో ఉన్న రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టి పోటీనే ఇస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా, ముఖ్యమంత్రుల సమర్థత, పరిపాలన దక్షత కారణాల వల్లనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాల్లో గెలిచినా గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు [more]

1 2 3