కమల్ వల్లే ‘భారతీయుడు 2‘ ఆగింది

13/03/2019,01:43 సా.

ఈమధ్యన భారీ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకెళ్లిన భారతీయుడు 2 సినిమాపై నిత్యం వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ లో కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 సినిమా రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. అయితే లైకా ప్రొడక్షన్స్ కి, [more]

శంకర్ వల్లే భారతీయుడు 2 ఆగిపోయిందా..?

12/03/2019,12:50 సా.

ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఒక భారతీయుడు, ఒక జంటిల్మెన్ వంటి శంకర్ కళాఖండాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఐ లాంటి భారీ బడ్జెట్ చిత్రం, 2.ఓ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చూసాక శంకర్ [more]

ఈ భాషా చూడు… భాషా చూడు….!!!

01/03/2019,11:59 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్… లోక్ సభ ఎన్నికల వేళ రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తటస్థంగా ఉంటారా? లేక ఏదో ఒక పార్టీకి స్నేహ హస్తం అందిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ [more]

ఎవరికి దెబ్బేస్తారో కదా…??

26/02/2019,11:59 సా.

తమిళనాట ఎన్నికల సమయంలో కమల్ హాసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గామారారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఇప్పటికే ప్రారంభం కాలేదు. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని చెప్పేశారు. కానీ కమల్ హాసన్ మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ [more]

కమల్ మాట లెక్క చేయని శంకర్..!

23/02/2019,01:12 సా.

శంకర్ – కమల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా శంకర్ భారతీయుడు 2 చిత్రం తీసుకున్నాడు. స్క్రిప్ట్ మొత్తం ఓకే అయిపోయింది. అంతా సెట్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్తున్న సమయంలో సెట్టింగ్స్ [more]

‘భారతీయుడు 2’ వార్తలపై క్లారిటీ..!

20/02/2019,02:11 సా.

కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా [more]

శంకర్ కి మొదలైందిగా…!

19/02/2019,01:06 సా.

దర్శకుడు శంకర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ తీసే సినిమాకి నిర్మాతలతో విపరీతమైన బడ్జెట్ పెట్టిస్తాడు. నిర్మాతలు కూడా శంకర్ ఎంత అడిగితే అంత పెట్టేస్తారు. అందుకే లైకా ప్రొడక్షన్ వారు 2.ఓ సినిమాకి శంకర్ అడగడంతోనే 500 కోట్లపైనే పెట్టేసారు. పాపం 2.ఓ [more]

భారతీయుడు-2కి బ్రేక్ పడిందా..?

01/02/2019,02:22 సా.

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్‌ రూపొందనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ జరగట్లేదని తెలుస్తుంది. కారణం [more]

‘2.0’తో శంకర్ కి తెలిసొచ్చింది..!

18/01/2019,11:35 ఉద.

‘2.0’ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టిన శంకర్.. ఖర్చుకి తగ్గ రాబడి లేకపోవడంతో ఫెయిల్ అయ్యాడు. భారీ బడ్జెట్స్ తో సినిమాలు తీస్తే జనాలు చూడటానికి థియేటర్స్ కి రావడం లేదని అర్ధం అయిపోయింది. టెక్నికల్ గా శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే [more]

విలన్ గా అక్షయ్ ఫిక్స్..!

17/01/2019,04:59 సా.

2.0 చిత్రం తరువాత శంకర్ ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. గతంలో కమల్ హాసన్ తో శంకర్ తీసిన ‘భారతీయుడు’ ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘భారతీయుడు 2’ పేరుతో సీక్వెల్ చేయడానికి శంకర్ రెడీ అయ్యాడు. ఆల్రెడీ దానికి [more]

1 2 3 4 11