‘విశ్వరూపం 2’ విడుదల తేదీ ఖరారు

27/07/2018,05:05 సా.

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో [more]

కమల్ ఇండియన్ 2 ఉండేది అప్పుడే!

23/07/2018,01:15 సా.

కమల్ హాసన్ ప్రస్తుతం తన విశ్వరూపం 2 ప్రమోషన్స్ తో పాటు.. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా బిజీ బిజీ గా వున్నాడు. విశ్వరూపం 2 సినిమా తర్వాత కమల్ హాసన్ చేసిన శభాష్ నాయుడు సినిమా కొన్ని కారణాల వలన షూటింగ్ దశలోనే ఆగిపోయింది. [more]

రజనీ….నువ్వు నువ్వేనయ్యా….?

15/07/2018,12:32 సా.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పారు. ఇంకా పార్టీ పెట్టలేదు. అయితే ఆయన వేసే ప్రతి అడుగూ బీజేపీకి అనుకూలంగా ఉందన్న వార్తలు గతంలోనే వచ్చాయి. రజనీకాంత్ కు కమలం వాసనలు ఉన్నాయని సహచర నటుడు కమల్ హాసన్ కూడా అనేకసార్లు విమర్శించారు. అయితే రజనీ తాజా వ్యాఖ్యలు [more]

స్టాలిన్…దూరమయిపోతున్నారా?

14/07/2018,10:00 సా.

తమిళనాడు రాజకీయాల్లోనూ వారసత్వం కొనసాగుతోంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యం పాలవ్వడం, ఆయన కుర్చీకే పరిమితం కావడంతో పార్టీ బాధ్యతలన్నింటినీ కరుణానిధి కుమారుడు స్టాలిన్ మాత్రమే చూస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన బలం పెంచుకుంటున్నారు. కరుణానిధి కూడా పూర్తి పగ్గాలను స్టాలిన్ కే అప్పగించారు. మరో కుమారుడు ఆళగిరిని [more]

దినకరన్ వంటకం ఉడుకుతుందా?

10/07/2018,11:59 సా.

తమిళనాడులో ఈసారి ఎన్నికలు చాలా రంజుగా జరుగుతున్నాయి. అనేక పార్టీలు, అనేక మంది నేతలు…కొత్త పార్టీలు, కొత్త నాయకులు ఇలా తమిళనాడు రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలు నాటికి రసవత్తరంగా మారనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ముందుగానే లోక్ సభ ఎన్నికలతో [more]

అలాగైనా…ఇలాగైనా.. ట్రబుల్…!

27/06/2018,11:59 సా.

రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. రజనీ రాకతో తమిళ రాజకీయాలు మారిపోతాయని భావిస్తున్న ఆయన అభిమానులకు రజనీకాంత్ ఎప్పటికప్పుడు నిరాశపరుస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తానని గత డిసెంబర్ నెలలోనే రజనీకాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.కాని [more]

అమ్మ లేదనేగా….అలా చేస్తున్నారు…!

26/06/2018,11:00 సా.

తమిళనాడులో ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియదు. ముందస్తు ఎన్నికలకు వెళితే తమిళనాడును కూడా అందులో కలిపేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోందంటున్నారు. తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, అది కోర్టులో నలుగుతుండటం తెలిసిందే. మూడో న్యాయమూర్తి దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పు ఏరకంగా [more]

పళనికి పండగే పండగ…!

23/06/2018,11:59 సా.

పళనిస్వామి బలోపేతం అవ్వాలనుకుంటున్నారా? జయలలిత తర్వాత పార్టీలో తానే బలమైన నేత అని చాటి చెప్పదలచుకున్నారా? అవును. ఇదినిజం. పళనిస్వామి పాలన పట్ల పార్టీ క్యాడర్ మాత్రమే కాదు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో, అనూహ్యంగా [more]

విశ్వరూపం చూపిస్తాడనేనా…!

22/06/2018,11:00 సా.

ఏమీ లేని చోట ఏం చేస్తే ఏం ఉంది? ఒక ప్రయోగం చేద్దాం. వర్క్ అవుట్ అయితే మంచిదే. లేకుంటే పోయేదేమీ లేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన.ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీనటుడు కమల్ హాసన్ ఢిల్లీలో వరుసగా [more]

పంచతంత్రం…!

21/06/2018,11:00 సా.

కమల్ హాసన్ సుదీర్ఘ రాజకీయాలను కొనసాగించాలనుకుంటున్నారా? ఇప్పుడే అధికారం రాకపోయినా, భవిష్యత్తులో పార్టీ పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారా? కమల్ హాసన్ తమిళనాడులో ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ రాజకీయ పార్టీని పెట్టకముందు నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, [more]

1 2 3 4 5 7
UA-88807511-1