అమ్మ లేదనేగా….అలా చేస్తున్నారు…!

26/06/2018,11:00 సా.

తమిళనాడులో ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియదు. ముందస్తు ఎన్నికలకు వెళితే తమిళనాడును కూడా అందులో కలిపేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవుననే అనిపిస్తోందంటున్నారు. తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, అది కోర్టులో నలుగుతుండటం తెలిసిందే. మూడో న్యాయమూర్తి దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పు ఏరకంగా [more]

పళనికి పండగే పండగ…!

23/06/2018,11:59 సా.

పళనిస్వామి బలోపేతం అవ్వాలనుకుంటున్నారా? జయలలిత తర్వాత పార్టీలో తానే బలమైన నేత అని చాటి చెప్పదలచుకున్నారా? అవును. ఇదినిజం. పళనిస్వామి పాలన పట్ల పార్టీ క్యాడర్ మాత్రమే కాదు ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది. అనుకోని పరిస్థితుల్లో, అనూహ్యంగా [more]

విశ్వరూపం చూపిస్తాడనేనా…!

22/06/2018,11:00 సా.

ఏమీ లేని చోట ఏం చేస్తే ఏం ఉంది? ఒక ప్రయోగం చేద్దాం. వర్క్ అవుట్ అయితే మంచిదే. లేకుంటే పోయేదేమీ లేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన.ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీనటుడు కమల్ హాసన్ ఢిల్లీలో వరుసగా [more]

పంచతంత్రం…!

21/06/2018,11:00 సా.

కమల్ హాసన్ సుదీర్ఘ రాజకీయాలను కొనసాగించాలనుకుంటున్నారా? ఇప్పుడే అధికారం రాకపోయినా, భవిష్యత్తులో పార్టీ పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారా? కమల్ హాసన్ తమిళనాడులో ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ రాజకీయ పార్టీని పెట్టకముందు నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, [more]

రజనీపైనే వారి ఆశలా?

12/06/2018,11:59 సా.

తమిళనాడులో వారిద్దరూ కలిసే పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయింది. వచ్చే ఎన్నికలకు రజనీకాంత్, కమల్ హాసన్ లు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. అధికార అన్నాడీఎంకే నాలుగు ముక్కలుగా చీలిపోయింది. ఆ పార్టీని [more]

కమల్ తో యాక్ట్ చేయాలనీ నా కోరిక

12/06/2018,09:22 ఉద.

‘అర్జున్ రెడ్డి’తో విజయ దేవరకొండే కాదు హీరోయిన్ షాలినీ పాండేకి కూడా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు వరసబెట్టి ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో పాటు తమిళలో కూడా ఆమె ఆఫర్స్ వరిస్తున్నాయి. కాకపోతే ఆమె ఏ స్టోరీ వస్తే [more]

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పంట పండిందిగా…

31/05/2018,12:48 సా.

శంకర్ రోబో 2 సినిమా ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండా అప్పుడే తన తర్వాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. కమల్ హాసన్ తో భారతీయుడు-2 తీయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. రోబో 2 రిలీజ్ అవ్వగానే [more]

వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

29/05/2018,11:00 సా.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి [more]

టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఇదేనా..?

29/05/2018,02:48 సా.

టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రెండ్ ఫార్ములా నడుస్తుంది. అదే హీరోల్లో ఏదొక లోపం ఉందటం. ఈమధ్య ఇటువంటి సినిమాలు చాలా ఎక్కువ అయ్యిపోయాయి. మారుతీ డైరెక్ట్ చేసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో నానికి మతి మరపు ఉండటం దగ్గర నుండి మొన్న వచ్చి ఇండస్ట్రీ [more]

ఆమె నా లైఫ్ లో లేదు

29/04/2018,06:06 సా.

కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ సినిమాల్లో బిజీగా ఉంటూ ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటది. అయితే ఆమె లేటెస్ట్ గా ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికర విషయాలపై స్పందించింది. తన జీవితంలో గౌతమి అనే మహిళ లేనేలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ [more]

1 5 6 7 8 9 10