బ్రేకింగ్ : స్టాలిన్ సత్తా ఇదే…!!

19/05/2019,07:16 సా.

తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ సత్తా చూపనున్నారు. ఇండియా టుడే సర్వేలో తమిళనాడులో డీఎంకే 34 నుంచి 38 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. మొత్తం నలభై స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా, ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. అన్నాడీఎంకేకు భారీగా దెబ్బ తగిలే [more]

గ్రాండ్ ఈవెంట్ లో అందరూ…!!

16/12/2018,06:11 సా.

మరోసారి బీజేపీయేతర పక్షాల కూటమి ఐక్యత కన్పించింది. తమిళనాడులోని చెన్నై నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కరుణానిధి విగ్రహావిష్కరణకు పార్టీలకతీతంగా హాజరయ్యారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పనిరయి విజయన్, రజనీకాంత్, వైగో తదితరులు [more]

ఆళగిరి ఏమయ్యారు..???

20/11/2018,11:59 సా.

ఆళగిరి ఏమై పోయినట్లు….? కరుణానిధి మరణం తర్వాత కొన్ని రోజులు హడావిడి చేసిన ఆళగిరి ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు? వేచి చూద్దామనే ధోరణా….? లేక సమయం ఇది కాదనా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో విస్తృతంగా జరుగుతోంది. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి చేసిన అలజడి అంతా ఇంతా [more]

ఆళగిరి అలజడే లేదే….?

19/10/2018,10:00 సా.

తమిళనాడు డీఎంకేలో ఆళగిరి అలజడి తగ్గినట్లే ఉంది. గత కొంతకాలంగా ఆయన మౌనంగానే ఉంటున్నారు. కొత్త పార్టీ పెడతానని, ఉప ఎన్నికల్లో తిరువారూర్ నుంచి పోటీలో ఉంటానని హడావిడి చేసిన ఆళరిగి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే దీని వెనక కారణాలేంటి? అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిందా? లేక [more]

కమల్ ఆ రూట్లో వెళుతున్నారా?

01/10/2018,11:59 సా.

తమిళనాట రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? రజనీ భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరిగింది. అందువల్లనే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ రజనీకాంత్ తో రాజకీయంగా విభేదిస్తూ వస్తున్నారు. కమల్ హాసన్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకమే. ఆయన [more]

ఇద్దరికీ అవసరమే…అందుకే….?

28/09/2018,11:00 సా.

తమిళనాడు రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్నారని, రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరి పోయిందని అధికార అన్నాడీఎంకే పై డీఎంకే మాటల దాడికి దిగుతోంది. ముఖ్యంగా స్టాలిన్ డీఎంకే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అధికార అన్నాడీఎంకే చేస్తున్న అవినీతిని ఎండగడుతూనే, మరోవైపు [more]

ఆళగిరి ప్లాన్ మార్చేశారు…..!

26/09/2018,11:00 సా.

డీఎంకేలో ఆళగిరి, స్టాలిన్ ల మధ్య వివాదం చల్లారేటట్లు కన్పించడం లేదు. ఆళగిరి ప్రధానంగా కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గంపై పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి తన సత్తా చాటాలనుకుంటున్నారు. కరుణా నిధి కుటుంబ సభ్యులు సహకారం లేకుండా ఇక్కడ విజయం కష్టమని [more]

గెలిస్తే…ఓకే…ఓడితే సమాధే…!

10/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వేస్తున్న రాజకీయ ఎత్తులు ఆయనకు ఉపకరిస్తాయా? లేదా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. ఆళగిరి తీసుకుంటున్న నిర్ణయంతో ఆయనకు పార్టీలోనూ, తమిళనాడులోనూ కలిసి వచ్చే ఛాన్సుండగా, అదే నిర్ణయం బూమ్ రాంగ్ అయితే రాజకీయంగా సమాధి కాక తప్పదన్నది విశ్లేషణ. ఆళగిరి డీఎంకేలో [more]

ఆళగిరి….. నెక్ట్స్ ఏంటి?

07/09/2018,11:00 సా.

కరుణానిధి పెద్దకుమారుడు ఆళగిరి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టాలా? రజనీతో కలసి నడవాలా? కమలం పార్టీతో జత కట్టాలా? అన్నదానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆళగిరిని డీఎంకేలో తీసుకునే అవకాశమే కన్పించకపోవడంతో ఆయన తదుపరి ప్రయాణమెటు? అన్న చర్చలు తమిళనాడులో జోరుగా సాగుతున్నాయి. [more]

ఒకటి సక్సెస్…రెండోది….?

05/09/2018,11:59 సా.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అనుకున్నది సాధించారు. చెన్నైలో ఆళగిరి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి తమిళనాడు వ్యాప్తంగా అనేకమంది పార్టీ శ్రేణులు హాజరయ్యారు. చెన్నైలోని ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి మెరినా బీచ్ లోని అన్నాదురై, కరుణానిధి వరకూ సాగిన ఈ ర్యాలీలో ఊహించినట్లుగానే ఎక్కువ మంది హాజరుకావడంతో [more]

1 2 3 6