బ్రేకింగ్ : క్షీణించిన కరుణ ఆరోగ్యం

06/08/2018,07:29 సా.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. నిన్నటివరకు ఆయన కోలుకుంటున్నట్లు కనపడినా ఆయన ఆరోగ్యం ఇవాళ తీవ్రంగా విషమించినట్లు కావేరీ ఆసుప్రతి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు కరుణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వయస్సురిత్యా కరుణ [more]

కరుణానిధి గట్టోడు

31/07/2018,07:49 సా.

తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నడీఎంకే అధినేత కరుణానిధిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈరోజు సాయత్రం చెన్నైకు చేరుకున్న రాహుల్ గాంధీ నేరుగా కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఆయన చికిత్స పొందుతున్న గదిలోకి రాహుల్ ను తీసుకెళ్లారు. [more]

కరుణ ఆరోగ్యం విషమించిందా?

30/07/2018,09:11 ఉద.

తమిళనాడులో హైఅలెర్ట్ ప్రకటించారు. డీఎంకే అధినేత కరుణానిధి పరిస్థితి విషమించిదని తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలో ఎక్కడచూసినా పోలీసులే కన్పిస్తున్నారు. ఇప్పటికే కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసిన ఆయన ముగ్గురు అభిమానులు మృతి చెందారు. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా [more]

కరుణానిధి హెల్త్ బులిటెన్ ఇదే….!

28/07/2018,09:13 ఉద.

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు వెల్లడించారు. కరుణానిధికి బీపీ, పల్స్ రేట్ డౌన్ అయిందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరుణానిధి ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. కరుణానిధికి ఎనిమిది మంది డాక్టర్ల బృందం చికిత్స నందిస్తోంది. కావేరీ [more]

తొలి అడుగులోనే రికార్డ్ బ్రేక్….!

11/07/2018,11:59 సా.

రజనీకాంత్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రికార్డులు బ్రేక్ చేసేటట్లున్నారు. రజనీకాంత్ సాదాసీదా యాక్టర్ కాదు. దేశంలోనే కాదు ప్రపంచలోనే అనేక దేశాల్లో అభిమానులున్న వ్యక్తి రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పార్టీని త్వరలోనే ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఆయన నిదానంగా…నింపాదిగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. హడావిడిగా వచ్చి [more]

కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ … అంతా తూచ్…!

03/05/2018,10:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాల‌ని చూస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌పై గంద‌ర‌గోళ‌నం ఏర్పడుతోంది. ఇప్పటివ‌ర‌కు కేసీఆర్ ప‌లువురు ప్రాంతీయ పార్టీల నేత‌ల్ని క‌లిశారు. ఇందులో ఆయ‌న వెళ్లి క‌లిసిన వారు కొంద‌రైతే… హైద‌రాబాద్‌కు వ‌చ్చి క‌లిసిన వారు మ‌రికొంద‌రు. అయితే భేటీ సంద‌ర్భంగా నిర్వహించిన విలేక‌రుల స‌మావేశాల్లో వెల్లడించే [more]

కేసీఆర్ ను కలవరపెడుతున్నదెవరంటే?

30/04/2018,10:00 ఉద.

“పక్షిలా దేశమంతా చుట్టేసి రాజకీయ ప్రక్షాళన చేస్తా. బిజెపి కాంగ్రెస్ లేని రాజకీయం తెస్తా అంటూ ప్రకటనలు చేసిన తెలంగాణ సీఎం కు షాక్ లు తగులుతున్నాయి. ఆయన ఫెడరల్ ఫ్రంట్ ఇంకా పని ప్రారంభించకుండానే కలిసిన వారంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అనడం టి బాస్ ను కలవరపాటుకు [more]

కేసీఆర్ వారిద్దరినీ కలుస్తారా? లేదా?

29/04/2018,08:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ‌్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన ఈరోజు చెన్నై బయలుదేరి వెళ్లనున్నారు. తమిళనాడులోని డీఎంకే అధినేత కరుణానిధితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే [more]

ఈ సంకేతం…ఏ సందేశం…?

07/11/2017,10:00 సా.

తన చేతలు, చర్యలతో దేశాన్ని, ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసే ప్రధాని నరేంద్రమోడీ తాజా చెన్నై పర్యటన రాజకీయ సంచలనంగా మారింది. దక్షిణాది అధికార సమీకరణల్లో , ఎత్తుగడల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త ద్రవిడమున్నేట్ర కజగం అధినేత కరుణానిధిని ఇంటికెళ్లి [more]

అది తమిళనాడు స్పెషాలిటీ అదేనండీ

19/07/2017,07:58 ఉద.

అక్కడ కత్తులు దూసుకోవడం….రాజకీయ ప్రత్యర్ధుల్ని ముప్పతిప్పలు పెట్టడం., కక్ష సాధింపులు ఓ రేంజ్‌లో ఉంటాయి. అదే సమయంలో సొంత రాష్ట్ర ప్రయోజనాల విషయమైనా., తమ జాతి ప్రజల ఆత్మగౌరవమైనా ఏకమైపోతాయి. అదే అక్కడి ప్రజలు., పార్టీల గొప్పతనం. తమిళనాడు 50ఏళ్ల క్రితం శాసనభలో జరిగిన ఏకగ్రీవ అమోదం మళ్లీ [more]

1 3 4 5 6