దాటవేస్తానంటే కుదరదు మరి….!

17/08/2018,11:00 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కర్ణాటక కమలనాధుల్లో అనైక్యత బయటపడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సవాల్ గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో అధికారం తృటిలో తప్పిపోయినా, గత శాసనసభ ఎన్నికల్లో అతి పెద్ద మెజారిగా ఆవిర్భవించడంతో [more]

కన్నడ కాంగ్రెస్ కొత్త చిట్కా….?

17/08/2018,10:00 సా.

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వరకూ మంత్రివర్గ విస్తరణ జరపకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికి అప్పగించారు. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వరకు కట్టబెట్టారు. మంత్రి [more]

బీదర్ పోయారు కాని…?

14/08/2018,11:00 సా.

బీదర్ కు ఏం తీసుకెళుతున్నావు? ఇసుక….ఇసుకను బీదర్ కు తీసుకెళ్లడమేంట్రా? అని పోలీసు ఆఫీసర్ ప్రశ్న. కాని ఆ ఇన్ స్పెక్టర్ ప్రతిసారీ తనిఖీ చేసినా ఆ సంచీలో ఇసుక తప్ప ఏమీ ఉండదు. కాని చివరకు తేలేదేంటంటే బీదర్ కు ఇసుక పేరుతో తీసుకెళ్లినా దాన్ని తీసుకెళ్లిన [more]

ఈ సెగ ఎప్పటికైనా తప్పదా?

13/08/2018,11:00 సా.

పొరుగున ఉన్న కర్ణాటకలో మరో ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉత్తర కర్ణాటక ప్రజలు గళమెత్తుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని వారు వివరిస్తున్నారు. కంటితుడుపు చర్యలు, తాత్కాలిక పరిష్కారాలు సమస్యను పరిష్కరించలేవని, సొంత రాష్ట్రంలోనే తమకు న్యాయం [more]

సిద్ధూకు పదవి లేకుంటే…..?

11/08/2018,11:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మీద ఒక సెటైర్ ఉండేది. ఆయన్ను ఖాళీగా ఉంచితే పార్టీకి చేటు. పదవిలో ఉంచితేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని చెన్నారెడ్డిపై ఛలోక్తులు విసిరేవారు.  అందుకే చెన్నారెడ్డిని ఎప్పుడూ ఖాళీగా కాంగ్రెస్ ఉంచలేదన్నది తెలిసిందే. అయితే ఇది ఖచ్చితంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి [more]

మీకు మీరే….మాకు మేమే…!

10/08/2018,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ సొంతంగా బలపడదలచుకుంది. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ నెల 29 వ తేదీన కర్ణాటకలోని 105 నగరపాలక, పురపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న జేడీఎస్, కాంగ్రెస్ లు పొత్తుతో ఈ [more]

బీజేపీకి బెని‘‘ఫిట్’’….!

04/08/2018,11:59 సా.

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువగా లాభం కన్పించే అవకాశాలున్నాయి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన వెంటనే అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేత యడ్యూరప్ప స్థానిక సంస్థల ఎన్నికల [more]

ఇప్పడు తేలుతుంది అసలు కథ….!

03/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కర్ణాటకలో మరో ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు ఈ నెలలోనే జరగనున్నాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 29న 105 స్థానికసంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మైత్రి కొనసాగుతుందా? [more]

బీజేపీ ఏం చేయక్కర్లేదా?

31/07/2018,10:00 సా.

కర్ణాటకలో బీజేపీ ఏదీ చేయకుండానే దానికి లోక్ సభ ఎన్నికల్లో కలసి వచ్చేటట్లుందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు కమలం పార్టీకి అనుకూలంగా మారనున్నాయా…? ముఖ్యమంత్రి కుమరస్వామి వివాదాస్పద ప్రకటనలు, రైతు రుణమాఫీ, ప్రత్యేక ఉత్తర కర్ణాటక వివాదాలు కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రతికూలంగా మారనున్నాయా? అవుననే ధీమాగా ఉంది [more]

రాహుల్ వద్ద సిద్ధూ మార్కులు కొట్టేశారా?

27/07/2018,11:00 సా.

మల్లికార్జున ఖర్గే….వీరప్ప మొయిలీ….వంటి ఉద్దండులున్న రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హవాయే నడుస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సయితం సిద్ధరామయ్యకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుండటం కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం మొత్తం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. ప్రధాని మోదీని ఒక [more]

1 2