రాజకీయ.. ‘ఉప’ ..ద్రవం

01/06/2018,08:00 సా.

ఉత్తర, దక్షిణ తేడా లేదు. సొంత రాష్ట్రాలు, తనతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రతిపక్ష సర్కారులు అన్న వ్యత్యాసం లేదు. అన్నిటా ఒకే సందేశం. 2019 ఎన్నికలకు ముందస్తు సంకేతం. కమలం పార్టీ కాన్ఫిడెన్సుకు గండి కొట్టేలా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిపక్షాలన్నీ సంఘటితమవుతూ ఐక్యతారాగం ఆలాపిస్తున్న [more]

బ్రేకింగ్ : చివరి నిమిషంలో బీజేపీ

25/05/2018,12:34 సా.

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరగానికి ముందు తొలుత స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపున ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున రమేష్ కుమార్ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ [more]

బ్రేకింగ్ : స్పీకర్ ఎన్నికలో ఏం జరుగుతుంది

25/05/2018,12:22 సా.

కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరుగుతోంది. కొన్ని రోజులుగా రిసార్ట్స్ లో ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపును ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. [more]

బలపరీక్షలో అనుకోనిది జరుగుతుందా?

25/05/2018,08:00 ఉద.

మొన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నేడు బలపరీక్షను ఎదుర్కొననున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బలపరీక్షకు సిద్ధమయ్యారు కుమారస్వామి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి కన్నడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. రెండు [more]

కాంగి‘‘రేసు’’లో ఎంతమందో…?

24/05/2018,11:00 సా.

బీజేపీని అయతే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాని ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా? క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తున్న డిమాండ్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ నేతలకు. తాను రెండు సార్లు విజయం సాధించానని, తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నియోజవర్గాల్లో [more]

“కుమార” ముహూర్తం బాగాలేదా?

24/05/2018,08:57 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కుమారస్వామి మంచి ముహూర్తం చూసి ప్రమాణ స్వీకారం చేసినా, కాంగ్రెస్ లో బలమైన నేత అడ్డం తిరగడంతో సంకీర్ణ సర్కార్ కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ లో [more]

మూడింట మోడీ లెక్కంత?

23/05/2018,11:00 సా.

క‌న్న‌డ‌నాట మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఆరు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. మూడు ఎంపీ స్థానాల‌తో పాటు మ‌రో మూడు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇందులో రెండు అసెంబ్లీ స్థానాలు జ‌య‌న‌గ‌ర‌, ఆర్ఆర్‌(రాజ‌రాజేశ్వ‌రి) అసెంబ్లీ స్థానాల‌కు ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ [more]

కుమార ముందుజాగ్రత్త అదిరిపోయిందే…?

23/05/2018,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన పెట్టిన షరతులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కుమారస్వామి ముందుజాగ్రత్త పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి పదవీకాలాన్ని సగం సగం పంచుకుందామనుకున్నారు. కాని కుమార స్వామి అందుకు ససేమిరా అంగీకరించలేదు. పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా [more]

బాబు భవిష్యత్ గురించి ఆలోచించే…?

23/05/2018,09:00 సా.

జాతీయ రాజకీయాల గురించి ఆలోచించనని నిన్నమొన్నటి వరకూ చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక దిగక తప్పని పరిస్థితి నెలకొంది. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఎదుర్కొనాలంటే ప్రాంతీయ పార్టీలతోనూ, అవసరమైతే కాంగ్రెస్ తోనూ వెళ్లకతప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకోసమే జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న [more]

వారంలో వాజూభాయి….ఇద్దరి చేత…?

23/05/2018,05:05 సా.

కర్ణాటకలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. వారంలో ఇద్దరు ముఖ్యమంత్రుల చేత గవర్నర్ వాజూభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 17వ తేదీన బీజేపీ నేత యడ్యూరప్ప చేత రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించారు గవర్నర్ వాజూభాయి వాలా. అయితే సుప్రీంకోర్టు [more]

1 2 3 10