కోట్ల ‘బుట్టా’ లో పడ్డారా…??

30/04/2019,08:00 సా.

ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు సాగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ ద‌ఫా ఓ సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ [more]

శిల్పా ఫ్యామిలీకి ధమాకా…!!

27/04/2019,04:30 సా.

శిల్పా కుటుంబం ఈసారి కర్నూలు జిల్లాలో హైలెట్ గా నిలిచింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న శిల్పా కుటుంబం నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం నుంచి ఆయన [more]

అఖిలకు ఓటమి తప్పేట్లు లేదా…??

25/04/2019,08:00 సా.

ఏపీలో ముగిసిన ఎన్నిక‌లు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలుసైతం తెర‌మీదికి వ‌చ్చాయి. ముఖ్యంగా తమకు తిరుగు లేద‌ని భావించిన అనేక మంది అధికార పార్టీ నేత‌లు ఇప్పుడు విజ‌యం వరిస్తుందో లేదో న‌నే సంశ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో ఇద్దరి నుంచి న‌లుగురు మంత్రులు కూడా ఉండ‌డం [more]

కాటసాని కి ఎదురేలేదా…??

21/04/2019,08:00 సా.

చివరి నిమిషంలో పార్టీ మారిన గౌరు చరితా రెడ్డి మరోసారి విజయం సాధిస్తారా? ఆమెకు పాణ్యం ప్రజలు మళ్లీ పట్టం కట్టనున్నారా? గౌరు చరిత పార్టీ మారడంతో నష్టమా? లాభమా? ఇదే చర్చ ఇప్పుడు కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతోంది. భారీ ఎత్తున ఈ నియోజకవర్గంపై బెట్టింగ్ లు [more]

కోట్ల కండువా మార్చినా….??

20/04/2019,01:30 సా.

కాంగ్రెస్ కు ఇక ఆంధ్రప్రదేశ్ లో చోటులేదని భావించిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబానికి కాంగ్రెస్ తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఎన్నికలకు ముందు తెంచుకున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక పార్లమెంటులోకి ఈసారి అడుగుపెట్టాలన్న ఆశతోనే. తనకున్న ప్రత్యేక బలంతో పాటు టీడీపీ ఓటు [more]

చల్లా అనుకున్నది చేశారా….??

19/04/2019,08:00 సా.

బనగానపల్లి లో గెలపు ఎవరిదన్న అంచనాలు కష్టంగా మారాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఢీ అంటే ఢీ అనుకునే విధంగా ఉన్నాయి. పోలింగ్ ముందు రోజునుంచే ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉండటం రెండు పార్టీల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. వైసీపీ కార్యకర్తలు దాడులు [more]

అళ్లగడ్డలో అసలు సీన్ ఇదీ….!!!

18/04/2019,09:00 ఉద.

ఆళ్లగడ్డ ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు ఆధిపత్యం కోసం చేసిన పోరాటంలో పోలింగ్ సమయంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రి హోదాలో ఉన్న అఖిలప్రియ సయితం పోలీసులు వన్ సైడ్ [more]

ఈ రెడ్డిగారు పిచ్చెక్కిస్తున్నారే….!!!

05/04/2019,06:00 సా.

అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఒక ఎత్తు. నంద్యాల పార్లమెంటు స్థానం మరొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ పార్టీల పరంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక వ్యక్తిగతంగా బలమైన నేతగా పారిశ్రామిక వేత్త నందిపైపుల ఎస్పీవై రెడ్డి బరిలో ఉండటంతో జనసేనకు కూడా ఇక్కడ గ్రిప్ [more]

సీన్ రివర్స్ అయిందే….??

03/04/2019,06:00 సా.

కర్నూలు రాజకీయాలన్నీ తారుమారయ్యాయి. నాడు అభ్యర్థులు నేడు ప్రచారకర్తలుగా మారారు. నాడు సేవలందించిన వారు నేడు అభ్యర్థులయ్యారు. ఎక్కడా లేని రాజకీయ ముఖచిత్రం కర్నూలు జిల్లాలో కన్పిస్తుంది. ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమోననిపించక మానదు. కానీ ఇదినిజం. కర్నూలు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో శత్రువులు మిత్రులుగా మారారు. మిత్రులు శత్రువులయ్యారు. [more]

అఖిలను ఓడించేందుకు ఏకమయ్యారే….!!!

03/04/2019,12:00 సా.

అఖిలప్రియ ట్రబుల్ లో పడ్డారు. ఇప్పటి వరకూ తనదే విజయం అన్న ధీమాగా ఉన్న మంత్రి అఖిలప్రియ వరసగా కష్టాల్లో పడుతున్నారు. ఎన్నికల సమయంలో వరుసగా ఒక్కొక్కరూ పార్టీని వీడి వెళ్లుతుండటం అఖిలప్రియను కలవరపర్చే అంశమే. భూమా శోభానాగిరెడ్డి బతికున్నంత కాలం ఆమె అనుచరులుగాని, బంధువులు గాని ఏ [more]

1 2 3 4 11