ఏపీలో ఆ మంత్రి వార‌సుడు ఎంట్రీ ప‌క్కా..!

01/07/2018,06:00 సా.

క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియొజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక లు ఉన్న‌నేప‌థ్యంలో ఇక్క‌డి నుంచి వార‌స‌త్వ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు విస్తృతంగా సాగుతున్నాయి. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కేఈ ఫ్యామిలీ నుంచి సోద‌రులు విజ‌యం సాధిస్తున్నారు. [more]

బద్ధ శత్రువు ఫ్యామిలీని జగన్ దగ్గరకు తీస్తారా?

27/06/2018,01:30 సా.

మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఒక‌వేళ ముందే జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ముంద‌స్తుపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు పెద్ద ఎత్తున త‌మ త‌మ రాజ‌కీయ వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నాయి. ఇప్ప‌టికే వ్యూహాల‌ను [more]

ఆళ్లగ‌డ్డలో ఈసారి అదిరేటి ఫైట్…!

18/06/2018,12:00 సా.

క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వార్తల్లో వినిపిస్తున్న ఈ నియోజ‌క‌ర్గం మ‌రింతగా వార్తల్లోకి ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కోసం అధికార టీడీపీలోనే పెద్ద ఎత్తున ర‌గ‌డ జ‌రుగుతోంది. ఆధిప‌త్య రాజ‌కీయం పోటా పోటీ కార్యక్రమాలకు ఈ నియోజ‌వ‌క‌ర్గం పెద్ద కేరాఫ్‌. [more]

వైసీపీ నేత కుమారుడి ఆత్మహత్య

15/06/2018,01:24 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కర్నూల్ జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి(28) శుక్రవారం తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ పూర్తి చేసిన నాగార్జున రెడ్డి ఇటీవలే బెంగళూరులో వ్యాపారంలో [more]

టీడీపీ ఇలాకాలో వైసీపీ నేత హవా..!

01/06/2018,02:00 సా.

బనగానపల్లె రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బనగానపల్లె అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా జరుగుతున్న వ్యవహారంపై సీరియస్ అయ్యారు. అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని భావించిన బీసీ జనార్థన్ రెడ్డి అనూహ్య [more]

వైద్యం చేయాలని తీసుకెళ్లి..మర్డర్ చేసి…?

11/05/2018,01:27 సా.

కర్నూల్ జిల్లా డోన్ లో ఓ వైద్యుడు దారుణహత్యకు గురయ్యాడు. డోన్ పట్టణానికి చెందిన వైద్యుడు, టీడీపీ నేత పోచ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పోచ శ్రీకాంత్ రెడ్డి(47) వృత్తిరిత్యా వైద్యుడు. గురువారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమవారికి చికిత్స చేసేందుకు రావాలని ఆయనను [more]

బాబు ఇలా అయిపోయారేంటి …?

11/05/2018,12:00 సా.

బ్యాలన్స్ గా మాట్లాడుతూ ప్రత్యర్థిపై దాడికి పాల్పడటం ఎపి సిఎం చంద్రబాబు స్టయిల్. పరుష పదజాలాన్ని ఆయన ఎక్కువగా వాడిన సందర్భాలు చాలా తక్కువ. మంచి వక్త గా బాబుకి పేరు లేకపోవడంతో ఆచితూచి మాట్లాడతారు ఆయన. అలాగే తనపై ప్రత్యర్ధులు చేసే మాటల దాడిలో దొర్లే తప్పులను [more]

ఈ జిల్లా నేతలు చంద్రబాబుకు ఝలక్ ఇస్తారా?

23/04/2017,05:00 సా.

కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలు మారి వచ్చిన వారిని చేర్చుకోవడానికి ఇస్తున్న ప్రాధాన్యత నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానానికి లేదని మండిపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము ఎన్నో కష్టాలు పడ్డామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పార్టీ అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని [more]

కర్నూలులో వెక్కిరిస్తున్న పునాదిరాళ్లు

21/01/2017,05:52 సా.

రాయలు ఏలిన రతనాల సీమ అని పేరుకే. సీమలోని కర్నూలు జిల్లాలో అభివ‌ృద్ధి అంగుళం కూడా ముందుకు జరగడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయి తాత్కాలిక రాజధాని కర్నూలులో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా [more]

1 2 3
UA-88807511-1