ఫామ్ లోకి రారా…రాలేరా…??

29/12/2018,01:30 సా.

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అయినా ఆ నేత ఫామ్ లోకి రాలేదు. ప్పటిలాగా…నిస్సారంగా…నిస్తేజంగా ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు అసలు పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అన్నదే క్యాడర్ కూడా అర్థంకాకుండా ఉంది. ఆయనే మధుయాష్కీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఏఐసీసీ [more]

రమణ దెబ్బేశారా….?

13/12/2018,09:00 ఉద.

కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత తాను అనుకున్నది సాధించారు. కవిత తొలి నుంచి జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఆమె గత నాలుగేళ్ల నుంచి జగిత్యాలలో పట్టు సంపాదించడం కోసం పావులు కదుపుతున్నారు. అక్కడ సొంతంగా కార్యాలయాన్ని కూడా కవిత ప్రారంభించడం విశేషం. సోదరుడు, మంత్రి [more]

కవితను అందుకే దూరం పెట్టారా…???

20/11/2018,09:00 సా.

ప్రచారానికి సొబగులు అద్దితేనే ఆదరణ. పార్టీల ఎన్నికల గోదాలో ప్రజలను ఆకర్షించాలంటే ప్రాముఖ్యం , ప్రాచుర్యం ఉన్నవారిని పోటీలోకి దింపాలి. లేకపోతే వారి సేవలను ప్రచారంలో వినియోగించుకోవాలి. నెగ్గడం సంగతి పక్కనపెట్టినా పాప్యులారిటీ కారణంగా పార్టీకి కొంత క్రేజ్ తీసుకురావచ్చు. మీడియా కవరేజీ కూడా బాగుంటుంది. అదే ఉద్దేశంతో [more]

బాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్

11/11/2018,12:51 సా.

తెలంగాణలో ఏ రాజకీయం చేయలేకనే చంద్రబాబునాయుడు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తన ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు ఆలోచన అని, అందుకే ఆయన వందల కోట్ల సొమ్మును ఇక్కడకు [more]

డీఎస్ కు సైగలే తప్ప ఛాన్స్ లేదా…?

05/11/2018,01:30 సా.

ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ లో ఉన్నట్లా..? లేనట్లా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ఏపార్టీ విజయానికి కృషి చేస్తారు? ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక సీనియర్ నేతకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇటు కాంగ్రెస్ లో చేరాలనుకున్నా అక్కడి నుంచి స్పష్టమైన [more]

మొదలయింది ఎక్స్ఛేంజ్ మేళా…!

11/09/2018,09:00 సా.

నాయకుల కప్పగంతులు మొదలయ్యాయి. సీట్లు రాని వారు, అవకాశం లేని వారు కొత్త గొడుగు పట్టుకుంటున్నారు. అందలాన్ని ఆశించి గోడ దూకినవారు ఫలితం లభించక మళ్లీ పాత గూటికి చేరాలనుకుంటున్నారు. అప్పటి ప్రాధాన్యం దక్కుతుందో, లేదో తెలియక కిందుమీదులవుతున్నారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్రసమితిపై ఈ ప్రభావం ఎక్కువగా [more]

‘‘కీ’’ అన్నాచెల్లెళ్లేనా..!

06/09/2018,12:00 సా.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు దూకుడు పెంచింది. గురువారం అసెంబ్లీని ర‌ద్దు చేసి.. శుక్ర‌వారం నుంచి ప్ర‌చారాన్ని మొద‌లు పెడుతోంద‌న్న‌ది దాదాపు డిసైడ్ అయ్యింది. సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ నియోజ‌క‌వ‌ర్గంగా చెప్పుకునే ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హ‌స్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నిక‌ల ప్ర‌చార‌భేరిని ప్రారంభించేందుకు సిద్ద‌మ‌వుతోంది. మ‌రోవైపు రాష్ట్ర [more]

దయచేసి నన్ను సస్పెండ్ చేయండి..

04/09/2018,12:57 సా.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీపై మొదటిసారిగా నోరు విప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఎంపీ కల్వకుంట్ల కవితతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ పెద్దలు మాత్రం డీఎస్ ను [more]

కాసేపట్లో డీఎస్ ఏం చెబుతారు?

04/09/2018,10:30 ఉద.

సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో తన అనుచరులతో సమావేశమైన డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. ఎక్కువ మంది అనుచరులు పార్టీ నుంచి బయటకు రావాలని కోరారు. మరికాసేపట్లో డీఎస్ మీడియా సమావేశం పెట్టనున్నారు. [more]

క‌ల‌క‌లం.. అధిష్టానానికి సీనియ‌ర్లు షాకిస్తారా?

26/07/2018,11:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. ఈసారి తెలంగాణ‌లో గెలుపు త‌మ‌ను వ‌రిస్తుంద‌నే ఎంతో ఆశ‌తో ఉన్న అధిష్టానానికి.. ఈసారి ఇబ్బందులు, తిప్ప‌లు తప్పేలా క‌నిపించడం లేదు. ఒక‌ప‌క్క టీఆర్ఎస్‌పై ఎలా పైచేయి సాధించాలో, ఆ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎలా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే అంశంపై సీనియ‌ర్ల‌తో [more]

1 2 3