బ్రేకింగ్ : డీఎస్ కారు నుంచి అవుట్?

27/06/2018,11:19 ఉద.

సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతకొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై సమావేశమయ్యారు. ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత దీనికి సారథ్యం వహించడం విశేషం. డీఎస్ కదలికలపై తమకు అనుమానం [more]

క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

25/05/2018,04:00 సా.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ [more]

కేసీఆర్ కు మహారాష్ట్ర రైతుల బంపర్ ఆఫర్

21/05/2018,07:31 సా.

తాము మహారాష్ట్రలో ఉండమని, మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని పలు మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి అందించడం, 24 గంటల విద్యుత్, రైతులకు భీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. [more]

కంచుకోట‌లో గులాబీ టిక్కెట్ల కోసం ఫైటింగ్‌

28/04/2018,03:00 సా.

ఇందూరు గులాబీలో గంద‌ర‌గోళం మొద‌ల‌యిందా..? టికెట్ల కోసం అప్పుడే కొట్లాట జ‌రుగుతోందా..? గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీఆర్ఎస్‌కు ఈసారి ఎదురుదెబ్బ త‌ప్ప‌దా..? సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ క‌వితే గులాబీ ద‌ళానికి బ‌లం.. బ‌ల‌హీనంగా మారారా..? కేసీఆర్ చెప్పిన‌ట్టే సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తే.. మ‌రి న‌మ్ముకుని పార్టీలో [more]

కవిత ఈసారి శ్రమించక తప్పదా?

25/03/2018,12:00 సా.

కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అనతి కాలంలోనే డైనమిక్ లీడర్ గా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, నిజామాబాద్‌ ఎంపీగా అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు ప్రజల [more]

కవిత ఈసారి పార్లమెంటుకు పోటీ చేయరా?

17/04/2017,04:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత జగిత్యాలపై కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు కు కాకుండా శాసనసభకు పోటీ చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కవిత సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఎప్పటి నుంచో కవిత [more]

కూతురి వైపే కేసీఆర్ మొగ్గు

25/12/2016,01:17 సా.

కల్వకుంట్ల కవిత. తెలంగాణలో ఈ పేరు సుపరిచితం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఉద్యమ సమయంలో తండ్రికి కొండంత అండగా నిలిచారు. అలాంటి కల్వకుంట్ల కవిత త్వరలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కాబోతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. [more]

1 2 3