టీఆర్ఎస్ ర్యాలీలో న‌కిలీ నోట్లు..

03/09/2018,01:13 సా.

టీఆర్ఎస్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భకు వెళ్ల‌డానికి తీసిన ర్యాలీలో కొంద‌రు చోటా నాయ‌కులు చిల్ల‌ర ప‌ని చేశారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రామంతాపూర్ నుంచి కార్పొరేట‌ర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో స‌భ‌కు వెళ్ల‌డానికి రామంతాపూర్ ప్ర‌ధాన ర‌హదారిపై ర్యాలీ నిర్వ‌హించారు. డ‌ప్పు చ‌ప్పుళ్ల‌తో నిర్వ‌హించిన ఈ ర్యాలీలో [more]

భ‌ట్టికి చెక్ పెడుతున్నారా… ఆ ప్లాన్ ఇదే..!

22/07/2018,11:59 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం నిల‌బెట్టుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పైగా త‌న ఖాతాలో వేసుకునేలా సీఎం కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న చోట [more]

బిజెపి లోకల్ స్టాండ్…

22/07/2018,07:30 సా.

రాహుల్ గాంధీ దేశ అత్యున్నత చట్ట సభలో కన్నుకొట్టాడు. ప్రధాని విపక్షాలకు తన ప్రసంగంతో కన్నుగీటాడు. రారమ్మంటూ సందేశమిచ్చాడు. కాంగ్రెసు పార్టీ కంటే తమ పార్టీ ఎంత మంచిదో సంకేతమిచ్చాడు. ఇందుకు అవసరమైతే కొన్ని త్యాగాలకూ సిద్దమయ్యే సూచనలూ కనబరిచారు. మోడీ దక్షిణాదిన పార్టీని బలపరుచుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు. [more]

కేసీఆర్‌కు సొంత ఇలాకాలోనే చెక్ పెట్టేలా సూప‌ర్ ప్లాన్‌..!

21/07/2018,11:59 సా.

సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ చ‌క‌చ‌కా పావులు క‌దుపుతోంది. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను దాటుకుంటూనే టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో పూర్వ‌వైభ‌వం కోసం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఉమ్మ‌డి [more]

విభజన తీరును మోడీ అడ్వాంటేజ్ గా మార్చుకున్నారే…?

21/07/2018,04:30 సా.

ఎపి విభజన అంశాన్ని అవిశ్వాసంపై చర్చలో ప్రధాని మోడీ తమ పార్టీకి అనుకూలంగా మల్చుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇలానే ఉంటుందని తెలుగు తల్లిని రెండు ముక్కలు చేసిన విధానం ఇండియా పాకిస్తాన్ మాదిరి విభజించిందని చెప్పుకొచ్చారు. వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎక్కడా చిన్న [more]

మోడీ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారు

21/07/2018,01:30 సా.

విభజించు పాలించు అన్నది ఆంగ్లేయులు వదిలి వెళ్ళిన రాజతంత్రం. క్లిష్ట సమయంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు పురాణ ఇతిహాసాల్లో కూడా ఈ సూత్రాన్ని వాడుతుంటారు నేతలు. సమయానుకూలంగా దీన్ని ఎలా ప్రయోగించాలో చాణుక్య నీతిలో బాగా వివరించబడివుంది. సరిగ్గా ఈ సూత్రాలను అవిశ్వసం పై జరిగిన చర్చలో మాటల [more]

80 రోజుల్లో 100 కొట్టాలి … అదే ఆయన టార్గెట్

20/07/2018,01:30 సా.

బాల్స్ తక్కువ వున్నాయి. రన్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏ బ్యాట్సమెన్ కి అయినా హార్డ్ హిట్టింగ్ తప్పదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. ఏ మొహం పెట్టుకుని జనం దగ్గరకు పోవాలి ? అని భావించిన గులాబీ బాస్ [more]

కేసీఆర్‌కు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఘాటు లేఖ‌

19/07/2018,05:30 సా.

ప‌రిపూర్ణానంద స్వామిపై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించ‌డంపై మాజీ కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. గూండాల‌పై పెట్టే కేసులు స్వామీజీల‌పై పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప‌రిపూర్ణానంద స్వామి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని, [more]

బెజవాడలో కేసీఆర్….!

28/06/2018,12:26 సా.

బెజవాడ దుర్గమ్మ దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట నాయిని నర్సింహారెడ్డి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని ఓ [more]

సవాల్ కు సై అన్న ఉత్తమ్

25/06/2018,11:55 ఉద.

ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సవాల్ కి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సై అన్నారు. ముఖ్యమంత్రి సవాల్ ను స్వీకరిస్తున్నామని, ఎన్నికలు మేలో వచ్చినా, డిపెంబర్ లో వచ్చినా, ఇప్పుడే వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా [more]

1 2