అక్క పోటీపై స్పందించిన తమ్ముళ్లు

17/11/2018,12:15 సా.

కూకట్ పల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీపై ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనదదని వారు పేర్కొన్నారు. ట్వీట్ [more]

కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్

13/11/2018,12:27 సా.

ఇప్పుడున్న డైరెక్టర్లలో వారు తీసిన సినిమాల కలెక్షన్స్ పక్కన పెడితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నవారిలో రాజమౌళి, కొరటాల, క్రిష్ కచ్చితంగా ఉంటారు. సినిమా కథనే నమ్ముకుని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తీసయ్యడంలో క్రిష్ ఎక్స్పర్ట్. అటువంటి క్రిష్ ఇప్పుడు ‘నందమూరి తారకరామారావు’ జీవిత [more]

బాలయ్య – ఎన్టీఆర్ ఇంకా ఒక్కటవ్వలేదా..?

22/10/2018,11:56 ఉద.

బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ గతంలో దూరం దూరంగా ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి సమయంలో బాలకృష్ణతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కతాటిపై నడిచింది. తర్వాత గత ఎనిమిదేళ్లుగా బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ తో మంచి సన్నహిత సంబంధాలు [more]

ఎన్టీఆర్ లో హరికృష్ణ లుక్..!

11/10/2018,06:57 సా.

30 ఏళ్ల క్రితం బాబాయ్ తో బాలగోపాలుగు సినిమాలో బాలనటుడిగా నటించానని.. మళ్లీ ఇప్పుడు వాళ్ల నాన్న గారిలా బాబాయ్… మా నాన్నగారిలా నేను నటిస్తున్నామని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలోని ఓ ఫోటోను ఆయన ట్విట్టర్ [more]

మనసులను కదిలించిన ఎన్టీఆర్ భావోద్వేగం..!

03/10/2018,12:37 సా.

నందమూరి హరికృష్ణ మరణంతో అరవింద సమేత అనుకున్న టైంకి రాదనుకున్నప్పటికీ… ఎన్టీఆర్ ఏంతో నిబద్దత, వృత్తి మీదున్న గౌరవంతో మిగిలిన నెల రోజుల షూటింగ్ పూర్తి చేశాడు. అరవింద ప్రమోషన్స్ లో భాగంగా అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలో [more]

గుండెలు పిండేసిన కళ్యాణ్ రామ్ స్పీచ్..!

03/10/2018,12:04 సా.

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల కోలాహలం మధ్యన గ్రాండ్ గా నిర్వహించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్, జగపతి బాబు, దిల్ రాజు, రాజమౌళి కుమారుడు కార్తికేయ, కాబోయే కోడలు పూజ, [more]

అశ్రునయనాల మధ్య వీడ్కోలు

30/08/2018,04:20 సా.

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ కు అశ్రునయనాల మధ్య తుదివీడ్కోలు పలికారు. మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం వద్ద నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు హరికృష్ణ అంతిమయాత్ర జరిగింది. వేలాదిగా వచ్చిన అభిమానులు, టీడీపీ నేతల మధ్య ఆయన భౌతికకాయాన్ని స్మాశానవాటికకు తరలించారు. అధికార [more]

భౌతికకాయాన్ని మోసిన చంద్రబాబు, చలమేశ్వర్

30/08/2018,02:11 సా.

నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సుప్రీం కోర్టు పూర్వపు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ స్వయంగా హరికృష్ణ భౌతిక కాయాన్ని మోశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంతో అంతిమయాత్ర సాగిస్తున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. వేలాదిగా [more]

కళ్యాణ్ రామ్ కోరికకు…. హరికృష్ణ బ్రేక్..!

30/08/2018,11:49 ఉద.

నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగానే కాదు మంచి నిర్మాత కూడా అని ఆయన సినిమాలు చూస్తే మనకే అర్ధం అవుతుంది. రీసెంట్ గా ఆయన బ్యానర్ లో తన తమ్ముడు ఎన్టీఆర్ తో తీసిన ‘జై లవకుశ’ భారీ విజయాన్ని సాధించింది. వసూళ్లపరంగా కాసుల వర్షం కురిపించింది. ఈ [more]

ఎన్టీఆర్ సినిమాకు అరుదైన ఘనత

21/07/2018,03:11 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి గత ఏడాది దర్శకుడు బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. తెరకెక్కిన జై లవ కుశ సినిమా దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ఈ [more]

1 2 3