“చేయి” చాపక తప్పటం లేదుగా

21/07/2019,10:00 సా.

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలతో సతమతమవుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ వైదొలగడం, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్లను కూల్చివేసేందుకు కమలం ప్రయత్నిస్తుండటం పార్టీ శ్రేణులను తీవ్రంగా ఆందోళనకు [more]

కోలుకునేదెలా…?

20/07/2019,04:30 సా.

తెలంగాణలో వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. వరస ఓటములతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో పడింది. నేతలందరూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్ కూడా నిస్తేజంలోకి వెళ్లిపోయింది. అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా [more]

గట్టెక్కించేదెవరు…?

17/07/2019,11:59 సా.

భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం ఇరకాటంలో పడింది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి దాదాపు యాభై రోజులు గడుస్తోంది. అయినా ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరో ఇంత వరకూ తెలియదు. రాహుల్ గాంధీ మాత్రం తన మానాన తాను రాజీనామా చేసి కాంగ్రెస్ వర్కింగ్ [more]

కాటేయాలని కమలం

09/07/2019,10:30 ఉద.

క్షణక్షణం భయం భయం లో మిట్టాడుతుంది కాంగ్రెస్ జెడిఎస్ సర్కార్. ఒక్కో ఎమ్యెల్యే కమలం శిబిరం వైపు జారిపోతూ ఉండటంతో కుమార స్వామి సర్కార్ ఏ సమయంలో అయినా కుప్పకూలడానికి సిద్ధంగా వుంది. అసంతృప్తులను తిరిగి తమ గూటికి చేర్చుకునేందుకు మొత్తం క్యాబినెట్ మంత్రులంతా రాజీనామా చేసేయడంతో కథ [more]

అందుకే తప్పుకున్నారటగా….!!!

07/07/2019,04:30 సా.

అక్కడ ఏమీ లేదు… అయినా ఒక నేత కావాలి. పార్టీని నడిపించే సామర్థ్యం, ఆర్థిక స్థోమత ఎవరికీ లేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను నడిపే నాయకుడు ఎవరు? దేశవ్యాప్తంగా రాహుల్ రాజీనామాకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ [more]

సభ సమావేశమయ్యే లోపు…??

04/07/2019,11:00 సా.

ఈ నెల 12వ తేదీ నుంచి కర్ణాటక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపుగానే కర్ణాటకలో ప్రభుత్వం తలకిందులవుతుందా? లేదా సంకీర్ణ సర్కార్ నిలదొక్కుకుంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ్యులు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. [more]

ఆఖరి ఘడియలేనా…??

02/07/2019,10:00 సా.

కర్ణాటక సంకీర్ణ సర్కార్ కు ఆఖరి ఘడియలు సమీపించినట్లున్నాయి. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనసపడటం, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికలపడటంతో ఇక పార్టీలో ఉండటం వేస్ట్ అన్న భావనకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చారు. [more]

మోడీ కొట్టిన దెబ్బకు ఇంకా షాక్ లోనే కాంగ్రెస్

18/06/2019,10:00 ఉద.

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైన లోక్ సభలో కాంగ్రెస్ పక్షాన నాయకుడు ఎవరో ఇంకా తేలలేదు. బిజెపి సర్కార్ రెండోసారి భారీ మెజారిటీ తో దూసుకురావడంతో షాక్ లోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో తమ పార్టీ తరపున నాయకులు ఎవర్ని నియమించాలో తేల్చుకోలేకపోతుంది. లోక్ సభ, [more]

ఇక.. జనం కోసం జగన్..!

30/05/2019,07:00 ఉద.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. పదేళ్లకు ముందు ఆయన ఓ బిజినెస్ మెన్. ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేని వ్యక్తి. మొదటిసారి 2009లో కడప ఎంపీగా గెలిచినప్పుడూ ఆయన కేవలం జిల్లా ప్రజలకు మాత్రమే పరిచయమయ్యారు. ఒక్క సంఘటన ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాలుగు [more]

రాహుల్ రాజీనామా… తిరస్కరించిన సీడబ్లూసీ

25/05/2019,04:44 సా.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా సోనియా గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆయనను వారించారు. అయినా రాహుల్ [more]

1 2 3 87