రోజుకు రూ.17 ఇచ్చి అవమానిస్తారా..?

01/02/2019,05:59 సా.

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సేవ్ నేషన్ – సేవ్ డెమాక్రసీ’ పేరుతో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, చంద్రబాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా [more]

బ్రేకింగ్: మళ్లీ తెరపైకి ‘ఓటుకు నోటు’ కేసు

01/02/2019,04:17 సా.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పటి తెలుగుదేశం పార్టీ నేత, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. [more]

వోట్ ఆన్ అకౌంట్ కాదు… అకౌంట్ ఫర్ వోట్స్

01/02/2019,03:18 సా.

కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఎన్నికల్లో ఓట్ల కోసమే రూపొందించారని, పథకాలు పూర్తిగా ఎన్నికల జిమ్మిక్స్ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, బడ్జెట్ పై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం [more]

రాహుల్ గాంధీ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు

31/01/2019,12:21 సా.

హిందూ యువతులపై ఇతర మతస్థులు చేయి వేస్తే నరికేయాలని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన [more]

లగడపాటి ప్రయత్నం అదేనా..?

31/01/2019,06:00 ఉద.

రాజకీయ సన్యాసం తీసుకున్నా లగడపాటి రాజగోపాల్ కు ఇంకా రాజకీయాలపై ఆసక్తి బయటపెట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ ఆయన ఎవరు గెలుస్తారో చెప్పను అంటూనే చెప్పేశారు. అయితే, ఎన్నికల వేళ సర్వే పేరుతో ఆయన చెప్పిన అంచనాలు తెలంగాణలో రాజకీయవేడిని రాజేశాయి. అయితే, లగడపాటి అంచనాలు [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ కు షాక్.. జాతీయ మీడియా సర్వే

30/01/2019,07:06 సా.

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని టైమ్స్ నౌ సంస్థ అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేనట్లు తేల్చింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో టీఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకొని [more]

లగడపాటి ఇలా ట్విస్ట్ ఇచ్చారేంటి?

30/01/2019,04:35 సా.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా తన వ్యక్తిత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడుతున్నానన్నారు. తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుందని మందే చెప్పానని పేర్కొన్నారు. [more]

జగన్ ను ఓడించడమే ధ్యేయంగా..!

29/01/2019,08:00 ఉద.

130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటే ఉంది అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్నది. అయితే, అంతకుముందు ఆ పార్టీకి జగన్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి జగన్ పార్టీకి దూరమైనప్పుడే ఆంధ్రప్రదేశ్ లో [more]

సహనం కోల్పోయిన సిద్ధూ

28/01/2019,04:38 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. తన కుమారుడు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గంలో సోమవారం సిద్ధరామయ్య పర్యటించారు. అయితే, స్థానిక ప్రజలతో మాట్లాడుతుండగా ఓ మహిళ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆయన నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ.. సదరు [more]

బ్రేకింగ్ : టీడీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత

28/01/2019,01:34 సా.

కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. కోట్ల కుటుంబం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. కోట్ల కుటుంబానికి ఇవాళ చంద్రబాబు తన నివాసంలో విందు ఇవ్వనున్నారు. ఇవాళ చర్చలు జరిపిన అనంతరం త్వరలోనే [more]

1 2 3 4 79