22న భవిష్యత్ కార్యాచరణ

10/11/2018,06:45 సా.

నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నా దేశం కోసం ఇప్పుడు ఆ పార్టీతో కలుస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… నరేంద్ర మోదీ, అమిత్ షా [more]

కేసీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ టిక్కెట్లు

10/11/2018,04:01 సా.

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినందుకే తనతో పాటు అద్దంకి దయాకర్, శ్రావణ్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సుమారు 20 మందికి కేసీఆర్ [more]

ధర్నాచౌక్ కాదు… గాంధీ భవన్..!

10/11/2018,03:41 సా.

కాంగ్రెస్ పార్టీలో పొత్తు, టిక్కెట్ల లొల్లి తారస్థాయికి చేరింది. తమకు టిక్కెట్ దక్కడం లేదని తెలుసుకుంటున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు పెద్దఎత్తున అనుచరులతో గాంధీ భవన్ కు తరలివస్తున్నారు. గాంధీ భవన్ మెట్లపై కూర్చుని ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ఉప్పల్, నకిరేకల్, ఖానాపూర్ నియోజకవర్గాల నేతలు గాంధీ [more]

సోనియా వచ్చేస్తున్నారు….!!

10/11/2018,01:27 సా.

తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే సోనియా గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక దఫా ప్రచారం నిర్వహించగా సోనియా గాంధీ కూడా ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఆమె ఈ నెల [more]

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత ఆందోళన

10/11/2018,01:08 సా.

తెలంగాణలో పొత్తుల లొల్లి టీడీపీలోనూ ప్రారంభమైంది. ఎల్బీనగర్ సీటును టీడీపీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ సీటును కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేటాయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పటికే ప్రచారం [more]

చంద్రబాబుతో గెహ్లాట్ భేటీకి కారణమదేనా..?

10/11/2018,01:03 సా.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య బంధం బాగా బలోపేతం అయినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కేవలం ఒక్కసారి మాత్రమే రాహుల్ గాంధీని కలిసినా… కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబుపై భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ [more]

బిగ్ బ్రేకింగ్: ఊహించని ట్విస్ట్… వైసీపీలోకి సీనియర్

10/11/2018,12:08 సా.

మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ట్విస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు నిరసనగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, జనసేన పార్టీలో ఆయన చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 13వ తేదీన విజయనగరం జిల్లాలో పార్టీ అధినేత [more]

రేసులో రేవంత్ ముందున్నారా..?

10/11/2018,08:00 ఉద.

తెలంగాణ ఎన్నికల్లో సామాన్యుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ముందుండి. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ వంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డి గత రెండు [more]

చాడా….ఎందుకీ…తేడా….??

10/11/2018,06:00 ఉద.

తెలంగాణలో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో రెండు నెలలుగా చర్చలు జరుగుతున్నా సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఇక ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఫలానా స్థానం ఫలానా [more]

బ్రేకింగ్ : కాంగ్రెస్ కి మాజీ మంత్రి రాజీనామా

09/11/2018,07:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో [more]

1 33 34 35 36 37 87