ఎన్నికల శంఖారావం పూరించిన జగన్

11/03/2019,05:25 సా.

టీడీపీ దుర్మార్గ పాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఎన్నికలు ఏకైక అవకాశంగా వచ్చాయని, మార్పు, విలువలు, విశ్వసనీయత కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో సమర శంఖారావం సభలో ఆయన పాల్గొని ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. [more]

బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి మరో టీడీపీ ఎంపీ..!

11/03/2019,12:58 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇవాళ వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ తో భేటీ అయ్యారు. ఆయన రెండు రోజుల్లో కుటుంబం, అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నారు. తోట నరసింహం భార్య తోట వాణి వైఎస్సార్ కాంగ్రెస్ [more]

ఎన్నికలకు జగన్ ప్లాన్ ఇదే..!

11/03/2019,12:07 సా.

ఎన్నికలకు మరో నెల రోజులే సమయం ఉండటంతో జగన్ కసరత్తును వేగవంతం చేశారు. ఇవాళ కాకినాడలో సమర శంఖారావం సభ నుంచే ఆయన పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన పార్టీ అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టానున్నారు. రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు [more]

బ్రేకింగ్: తెలుగుదేశంలోకి వైసీపీ నేత

28/02/2019,06:34 సా.

కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడారు. తర్వాత ఆయన చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మొదట జనసేనలో చేరాలని ఆయన [more]

బాబును అడ్డుకున్న మహిళ ఎవరు…?

06/01/2019,01:05 సా.

భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించి తరచూ ఆరోపణలు గుప్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నిన్న కొంత ఊహించని షాక్ తగిలింది. కాకినాడ పర్యటనలో ఉన్న చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా, కనీసం ఇంటెలిజెన్స్ ఊహలకు కూడా అందని విధంగా బీజేపీ నాయకులు [more]

అవును..! చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు

05/01/2019,02:02 సా.

తనతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారని కాకినాడలో బీజేపీ మహిళా కార్పొరేటర్ ను బెదిరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని వైసీపీ నేతలు ఖండించారు. ఈ విషయమే వైసీపీ నాయకులు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ… చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్ అవడం వాస్తవమేనని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు ఫినిష్ అయ్యారని, ఇటీవలి [more]

నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు..బాబు వార్నింగ్

04/01/2019,01:09 సా.

కాకినాడలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ ఏపీపర్యటనకు వస్తే చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు వ్యతిరేకంగా ఆయననే అడ్డుకుని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో అవినీతి జరుగుతుందని వారు పెద్దయెత్తున [more]

విజయ్ కు ఆ… జిల్లా అమ్మాయి కావాలంట!

29/12/2018,11:43 ఉద.

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. వరస సినిమాలు హిట్ అవ్వడంతో మనోడితో సినిమాలు చేయడానికి చాలామంది లైన్ కడుతున్నారు. యూత్ పాటు అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉన్న ఈ నైజాం కుర్రోడికి ఏపీ లో కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం [more]

తీరం తాకిన పెథాయ్.. స్తంభించిన జనజీవనం..!

17/12/2018,02:04 సా.

కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న పెథాయ్ తుఫాను కాకినాడ – యానాం మధ్య తీరం దాటింది. దీంతో గంటకు 80 – 100 కిలోమీటర్ల భారీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కొనసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాను [more]

విజయ్ దేవరకొండకు గాయం..!

17/12/2018,12:42 సా.

విజయ్ దేవరకొండ.. టాక్సీవాలా చిత్రం తరువాత చాలా హోప్స్ పెట్టుకుని ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాకినాడలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ లో విజయ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో [more]

1 2 3 5