బెల్లంకొండ తో మరోసారి స్టార్ హీరోయిన్

08/02/2019,12:00 సా.

ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి ఇంతే. తన సినిమాలో స్టార్ హీరోయిన్ లేనిదే సినిమా చేయడు. ఈమధ్య శ్రీనివాస్ ఎక్కువ సినిమాలు కాజల్ తోనే చేస్తున్నాడు. [more]

విలన్ గా కాజల్ అగర్వాల్

01/01/2019,09:46 ఉద.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యి దశాబ్దం పైనే అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్, మధ్య లో కొంత గ్యాప్ వచ్చినా గత రెండేళ్ల నుండి వరస సినిమాలతో [more]

కాజల్ ఈసారి అలా

18/12/2018,09:41 ఉద.

స్టార్ హీరో కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ అప్పటిలో ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ శంకర్. ‘భారతీయుడు 2 ‘ గా వస్తున్న ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా [more]

బెల్లంకొండ శ్రీనివాస్ ఇంక కష్టమేనా?

12/12/2018,02:27 సా.

తన మొదటి సినిమాతోనే భారీ గా లాంచ్ అయినా బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు తనకు ఒక్క హిట్ కూడా లేదంటే ఆశర్యపోవాల్సిందే. తన ప్రతీ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిపోవడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్న ఆ తరువాత నుండి వసూల్ బాగా డల్ అయిపోతున్నాయి. గత [more]

‘కవచం’ రిజల్ట్ తో కళ్యాణ్ రామ్ హ్యాపీ

11/12/2018,08:20 ఉద.

అప్పుడప్పుడు మన హీరోస్ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నికొన్ని సార్లు కరెక్ట్ చేస్తారు..కొన్నికొన్ని సార్లు రాంగ్ చేస్తారు. ఏంటి వీడు ఏదోఏదో వాగుతున్నాడు అని అనుకుంటున్నారా? అదేనండి స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఒకొక్క హీరో కొన్ని సార్లు తప్పు చేస్తాడు..కొన్నిసార్లు కరెక్ట్ చేస్తాడు. కొన్ని [more]

పారితోషకం కోసం ఏమైనా చేస్తారా

01/12/2018,11:15 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్స్ అంతా… టాప్ హీరోయిన్స్ అయ్యే ఉండాలి. ఒకే ఒక్క సినిమాలో కాస్త పేరు లేని హీరోయిన్ తో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మిగతా సినిమాలన్నిటిలో పేరున్న హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసాడు.అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో క్రేజున్న [more]

కాజల్ అంత తీసుకోవడంలో తప్పేముంది?

25/11/2018,05:12 సా.

స్టార్ హీరోస్ నుండి చిన్న హీరోస్ వరకు అందరితో నటిస్తా అంటుంది కాజల్ అగర్వాల్. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం అవుతున్న ఈమె క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. హీరోయిన్స్ కు వయసు పెరిగుతుంటే ఆఫర్స్ తో పాటు వాళ్ళ కి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుంది. [more]

ఛోటా కి చిరిగి చేటవుతుందిగా

14/11/2018,08:36 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న కవచం టీజర్ లాంచ్ వేడుకలో సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, కాజల్ కి హఠాత్తుగా బుగ్గ మీద ముద్దు పెట్టి ఆలింగనం చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియా, వెబ్ మీడియా ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. చోట కె [more]

చోటా ఏంటి సరసం

13/11/2018,08:27 ఉద.

ఇప్పుడు అన్ని భాష ఇండస్ట్రీస్ లో మీటు అంటూ హీరోయిన్స్ ఎంతగా గోల గోల చేస్తున్నారో తెలిసిందే. రోజుకో హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా మీటు గురించి ఫైర్ అవుతున్న ఈ సమయంలో ఒక కెమేరామ్యాన్ హీరోయిన్ ని బహిరంగంగా హగ్ చేసుకుని కిస్ పెడితే…. దానికి హీరోయిన్ [more]

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’

09/11/2018,01:58 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘కవచం’ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఖాకీ డ్రెస్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం. థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతున్న [more]

1 2 3 5