‘కవచం’ హిందీలో కుమ్మేస్తుంది..!

30/04/2019,01:02 సా.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘కవచం’ సినిమా గత ఏడాది చివర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ‘ఇన్స్ పెక్టర్ విజయ్’ [more]

సీత మ‌ళ్లీ వాయిదా ప‌డిందా..?

17/04/2019,11:36 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో రెండో మూవీగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన మహేష్ మహర్షి మే 9కి పోస్ట్ పోన్ అవడంతో.. తమ సీత సినిమా ఏప్రిల్ 25న విడుదల అంటూ మేకర్స్ [more]

‘సీత’ వాయిదా పడేలా ఉంది..!

26/03/2019,03:27 సా.

నేనే రాజు నేనే మంత్రి హిట్ తర్వాత డైరెక్టర్ తేజ.. ఎన్టీఆర్ బయోపిక్ చేయాలి కానీ అనుకోకుండా ఆ సినిమాని వదిలేసి బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ జంటగా సీత సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే మహర్షి సినిమా విడుదల [more]

భారీ ధర పలికిన సీత సినిమా రైట్స్

22/03/2019,12:26 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ప్రతి సినిమా అతని మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీసినవే. ఈ హీరో తీసే సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, రెవెన్యూ తక్కువ. బ్రేక్ ఈవెన్ అయినా సినిమాలు చాలా తక్కువ. అయినా గాని అతనితో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. కారణం [more]

బెల్లంకొండ తో మరోసారి స్టార్ హీరోయిన్

08/02/2019,12:00 సా.

ఈ హీరోకి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ను పక్కన పెడితే భారీ కాస్టింగ్ తో భారీ సినిమాలు చేయడం ముందుంటాడు. బెల్లంకొండ తన మొదటి సినిమా నుండి ఇంతే. తన సినిమాలో స్టార్ హీరోయిన్ లేనిదే సినిమా చేయడు. ఈమధ్య శ్రీనివాస్ ఎక్కువ సినిమాలు కాజల్ తోనే చేస్తున్నాడు. [more]

విలన్ గా కాజల్ అగర్వాల్

01/01/2019,09:46 ఉద.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యి దశాబ్దం పైనే అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్, మధ్య లో కొంత గ్యాప్ వచ్చినా గత రెండేళ్ల నుండి వరస సినిమాలతో [more]

కాజల్ ఈసారి అలా

18/12/2018,09:41 ఉద.

స్టార్ హీరో కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ అప్పటిలో ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ శంకర్. ‘భారతీయుడు 2 ‘ గా వస్తున్న ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా [more]

బెల్లంకొండ శ్రీనివాస్ ఇంక కష్టమేనా?

12/12/2018,02:27 సా.

తన మొదటి సినిమాతోనే భారీ గా లాంచ్ అయినా బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు తనకు ఒక్క హిట్ కూడా లేదంటే ఆశర్యపోవాల్సిందే. తన ప్రతీ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిపోవడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ పర్లేదు అనిపించుకున్న ఆ తరువాత నుండి వసూల్ బాగా డల్ అయిపోతున్నాయి. గత [more]

‘కవచం’ రిజల్ట్ తో కళ్యాణ్ రామ్ హ్యాపీ

11/12/2018,08:20 ఉద.

అప్పుడప్పుడు మన హీరోస్ తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నికొన్ని సార్లు కరెక్ట్ చేస్తారు..కొన్నికొన్ని సార్లు రాంగ్ చేస్తారు. ఏంటి వీడు ఏదోఏదో వాగుతున్నాడు అని అనుకుంటున్నారా? అదేనండి స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో ఒకొక్క హీరో కొన్ని సార్లు తప్పు చేస్తాడు..కొన్నిసార్లు కరెక్ట్ చేస్తాడు. కొన్ని [more]

పారితోషకం కోసం ఏమైనా చేస్తారా

01/12/2018,11:15 ఉద.

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే హీరోయిన్స్ అంతా… టాప్ హీరోయిన్స్ అయ్యే ఉండాలి. ఒకే ఒక్క సినిమాలో కాస్త పేరు లేని హీరోయిన్ తో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ తన మిగతా సినిమాలన్నిటిలో పేరున్న హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేసాడు.అయితే బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి చిన్న హీరోతో క్రేజున్న [more]

1 2 3 4 6