కామినేని ప్లేస్ ఎవరికి…?

11/01/2019,07:00 సా.

కృష్ణా జిల్లాలోని కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ నుంచి ఎవ‌రు నిల‌బ‌డుతున్నారు? టీడీపీ త‌ర‌ఫున ఎవరు పోటీ చేస్తున్నారు? అనే చ‌ర్చ న‌డుస్తోంది. గ‌త ఎన్నికల విష‌యానికి వ‌స్తే.. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించ‌డం, కామినేని శ్రీనివాస్ ఇక్క‌డ నుంచి [more]

ఎవరైనా మిగులుతారా…?

06/01/2019,07:00 సా.

చంద్రబాబునాయుడు దెబ్బకో…. ఏపీ విభజన హామీలను అమలు చేయకో తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీ కుదేలై పోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఏపీలో ఇప్పుడు ప్రధాన దోషి భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి పార్టీలో గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశంపార్టీతో పొత్తు, జనసేన [more]

రూట్ క్లియరయినట్టుందే…..!!

21/11/2018,10:30 ఉద.

అదేంటో ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారని సామెత. మరి నాలుగేళ్ళ పాటు ఒకే చోట కలసి మంత్రులుగా చేసిన స్నేహం ఉంది. దాంతో పసుపు ఏది, కాషాయం ఏది అన్ని రంగులు ఒక్కటే కదా అన్న విభ్రాంతికి ఆ మాజీ మంత్రి గారు లోనవుతున్నారట. [more]

పార్టీ వీడరు…ఈగ వాలనివ్వరు…!!

15/11/2018,12:00 సా.

ఏపీ బీజేపీలో ఓ కుదుపు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా కూడా బాధ్యతలు నిభాయించిన కామినేని శ్రీనివాస్ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేనా తాజాగా ఆయన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ని కలసి వచ్చారు. . నిజానికి కామినేని ఏనాడు బీజేపీ మనిషిగా వ్యవహరించలెదని [more]

కామినేని కాలు కదిపితే…??

12/11/2018,06:00 సా.

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు…ఆ గట్టా..ఈ గట్టా…? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కామినేని శ్రీనివాసరావు తొలుత టీడీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు చూశారు. గత ఎన్నికలలో ఆయన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచనలతో కాషాయకండువా [more]

టిక్కెట్లు ఇస్తామన్నా…నిలబడమంటున్నారే….!

30/09/2018,06:00 ఉద.

వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు 4 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో [more]

కామినేనికి దారి కన్పించిందా?

14/09/2018,06:00 ఉద.

ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పొలిటికల్‌ ఫ్యూచ‌ర్‌ ఎలా ? ఉండబోతోంది. వచ్చే ఎన్నికల్లో కామినేని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఆయన బీజేపీలో ఉంటారా ? లేదా తన రాజకీయప్రస్థానం ప్రారంభమైన టీడీపీలోకి తిరిగి జంప్‌ చేసేస్తారా అన్నదే ఏపీ [more]

ముఖ్యమంత్రికి కోపం వచ్చింది …!!

02/09/2018,12:00 సా.

ఎన్నికల ఏడాది కావడంతో ఎపి సిఎం చంద్రబాబు పాలన పై గట్టిగానే దృష్టి పెట్టారు. గత నాలుగేళ్ళుగా అధికార యంత్రాంగం ఎన్ని పెద్ద తప్పులు చేసినా చూసి చూడనట్లు పోయిన చంద్రబాబు ఇప్పుడు సీరియస్ అవుతున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి అధికారుల [more]

చంద్రబాబుకు పవన్ ఫిట్టింగ్ మామూలుగా లేదే….!

23/05/2018,08:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలో ఒకటి మాత్రం నిజం. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించలేదు. నిత్యం వివిధ పనుల్లో బిజీగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ శాఖ బాధ్యతలను ఎందుకు చూస్తున్నట్లు? నిజమే కదా? మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖ వైద్య, [more]

బాబు భయపడుతుంది అందుకేనా?

11/05/2018,05:00 సా.

చంద్రబాబు భయపడుతున్నారా? మంత్రివర్గ విస్తరణ చేపడితే కందిరీగ తుట్టెను కదిలించినట్లే అవతుందని ఆయన అభిప్రాయపడుతున్నారా? అందుకే మంత్రివర్గ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లడం లేదా? ఇదే ప్రస్తుతం అమరావతిలో హాట్ టాపిక్. కొన్ని నెలల క్రితం చంద్రబాబునాయుడు మంత్రివర్గ విస్తరణ జరిపారు. ఆ మంత్రివర్గ విస్తరణలో తనయుడు లోకేష్ [more]

1 2