జగన్ మౌనం వెనక…?

12/11/2018,08:00 ఉద.

విజయనగరం జిల్లా లో ఎక్కడ ఆగిందో తనపాదయాత్రను జగన్ అక్కడినుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర చేరుకున్న వైసిపి చీఫ్ కత్తి దాడి తరువాత నేరుగా మీడియా తో మాట్లాడింది లేదు. సోషల్ మీడియా ద్వారా తాను క్షేమంగా వున్నా అని ట్వీట్ చేయడం ఆ తరువాత ఏపీ [more]

సమాధానం చెప్పాకే పాదయాత్ర చేయాలి

10/11/2018,12:36 సా.

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… కోడి కత్తి దాడిపై పోలీసులకు జగన్ ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెబుతున్నారంటే ఆయనకు ఏపీలో తిరిగే అర్హత [more]

కాల్వకు జేసీ ఇలా చెక్ పెట్టారా…?

31/10/2018,06:00 సా.

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బోయ వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులుకు వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చింత ప‌ట్టుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌పై అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మిత్రుడి క‌న్ను ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డ‌మే [more]

హత్యాయత్నం వెనక పెద్ద రాజకీయ కుట్ర

25/10/2018,04:33 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘ సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ… జగన్ పై దాడి జరగగానే ఢిల్లీలో ఉన్న గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి వివరాలు [more]

ఆయన కోసం వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…!

18/10/2018,02:00 సా.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. శత్రువును ఎదుర్కొనడానికి మరో శత్రువులు ఇద్దరూ ఏకం కావచ్చు. అసలు టిక్కెట్ దక్కకుండా చేయడమా? లేక పోటీ చేస్తే ఓడించడమా? ఇదే ఫార్ములాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రాయదుర్గం నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం ఇప్పుడు నిత్యం వార్తల్లోకి [more]

మంత్రి కాల్వ అవినీతి చిట్టా ఉంది

11/10/2018,03:45 సా.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదురుతోంది. హైదరాబాద్ లో భూకబ్జాల ఆరోపణలు ఎదుర్కొని సస్పెండైన దీపక్ రెడ్డి, మంత్రి కాల్వ శ్రీనివాసులుకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీతో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అని మంత్రి చెప్పడాన్ని దీపక్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. గత [more]

ఆ మంత్రులపై పవన్ ‘‘పంజా’’

24/09/2018,09:00 ఉద.

జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ? ఇప్ప‌టికీ ఒక స్ప‌ష్టమైన లెక్క లేక‌పోయినా.. ఆయా జిల్లాల్లో మాత్రం ఇత‌ర పార్టీల నాయ‌కుల హ‌డ‌లెత్తిపోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో పాటు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ హ‌వా కూడా కొంత మంది విజ‌యంలో కీల‌కంగా మారింది. [more]

చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

జేసీ బ్రదర్స్ పై తాడోపేడో తేల్చుకునేందుకు…?

11/09/2018,10:00 ఉద.

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలపై సొంత పార్టీ నేతలు కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్ ను కట్టడి చేయకుంటే జిల్లాలో తాము పనిచేసుకోలేమని, పార్టీకూడా నవ్వుల పాలవుతుందని చంద్రబాబుకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి [more]

కాల్వకు పక్కలో బల్లెం…!

09/09/2018,06:00 సా.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కూడా తిరుగుబాటు బెడద తప్పడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుండటం అధిష్టానాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రత్యర్థి పార్టీ నుంచి కాదు…సొంత పార్టీ వారే ఆయనకు ప్రత్యర్థులుగా [more]

1 2 3