జోష్ పెంచిన జగన్….!!!

06/12/2018,08:00 సా.

ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు రాజుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు ఇక్క‌డ ఏక‌ప‌క్షంగా ఉన్న రాజ‌కీయ వ్యూహం.. ఇప్పుడు వైసీపీ తీసుకున్న యూట‌ర్న్‌తో పూర్తిగా మారిపోయింది. పెద‌కూర‌పాడులో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీ నాయ‌కుడు కొమ్మ‌ల‌పాటి శ్రీధ‌ర్‌. 2009, 2014లోనూ ఆయ‌న [more]

వ్యాక్యూమ్ క్లీనర్ తో ఊడ్చేస్తున్నారే…?

03/12/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారు..? పార్టీ నేతలతో మాట్లాడకుండానే ఇన్ ఛార్జులను మార్చడం వెనక కారణాలేంటి.? కనీసం ఆ లీడర్ మనోగతం తెలుసుకోకుండానే పీకి పారేయడం ఎంత వరకూ సబబు? ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నియోజకవర్గాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి [more]

ఇంకా అన్వేషణలోనే వైసీపీ….!

16/10/2018,01:30 సా.

రాజధాని అమరావతికి కేంద్ర బిందువు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసురు మండలాలు ఉన్నాయి. ఆంధ్రుల కల‌ల రాజధాని అమరావతి మండల కేంద్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ఉన్న మండ‌ల కేంద్ర‌మైన … పంచారామాక్షేత్రాల్లో [more]

బ్రేకుల్లేకుండా జగన్ స్పీడ్ తో….?

11/10/2018,03:00 సా.

ఏపీలో గుంటూరు జిల్లా వైసీపీలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి అంచనాలకు, ఊహలకు అందని విధంగా ఇక్కడ జగన్‌ నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చేస్తున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌తో ప్రారంభం అయిన నియోజకవర్గ సమన్వయకర్తల మార్పున‌కు బ్రేకులు లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది. చిలకలూరిపేటలో వైసీపీ సమన్వయకర్తను మార్చినప్పుడు అక్కడ [more]