కోడెలను వెంటాడుతోందా…??

30/12/2018,06:00 ఉద.

అవును! ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, టీడీపీ రాజ‌కీయ దిగ్గజం కోడెల శివ‌ప్ర‌సాద్‌ను సెంటిమెంట్ రాజ‌కీయాలు వెంటాడుతున్నా యి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, మ‌రో నాలుగు నెల‌లోనే ఆయ‌న ఎన్నిక‌లకు వెళ్ల‌నున్నారు. అయితే, ఆయ‌నను సెంటిమెంట్ బూచీ త‌రుముతోంది. రాష్ట్రంలో అటు ఉమ్మ‌డి కావొచ్చు. [more]

చంద్రబాబు నాయుడు తెలివైనవారు

15/11/2018,07:38 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివైన వారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి కేంద్రం చేసింది శూన్యమన్నారు. చంద్రబాబు తెలివైన వారని, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే [more]

నథింగ్ … బట్ పాలిటిక్స్….!!

02/11/2018,09:00 సా.

రాజకీయాలు నేర్చుకోవడానికి చంద్రబాబు వద్ద చేరిపోవాలి. సమయానుకూల నిర్ణయాలు, ప్రత్యర్థులను పావులుగా వినియోగించుకోవడంలో చాకచక్యం అతని సొంతం. దేశంలో సీనియర్ రాజకీయవేత్తలలో ఒకరిగా తనను తాను చెప్పుకుంటుంటారు. అంతకుమించి పొలిటికల్ టైమింగ్ లో ఆయనను మించిన సీనియర్ లేరనే చెప్పుకోవాలి. శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ వంటి [more]

సీఎం ఇలాకాలో మ‌ళ్లీ సీన్ రిపీట్‌.. !

06/09/2018,06:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ముల‌పై ప‌లు అంచ‌నాలు వ‌స్తున్నా యి. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ బ‌లాబ‌లాల‌పైనే ప్ర‌త్యేకంగా అంచ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్ని క‌ల్లో త్రిముఖ పోటీ ఉంటుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అరంగేట్రంతో [more]

అన్నీ ఇచ్చేయ్….నాదేం పోయింది….!

31/07/2018,12:00 సా.

రాష్ట్ర విభజన చేసిన పాపం కడిగేసుకుని తిరిగి పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల కలలు నిజమవుతాయా? తిరిగి ఆ పార్టీ ఓటు బ్యాంకు దాని దరి చేరతుందా? ఈసారి ఎన్నికల్లోనైనా శాసనసభలో పార్టీ సభ్యుడు అడుగుపెట్టే పరిస్థితి ఉందా? అంటే ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు….అయితే [more]

కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యం కల్గించలేదు

14/07/2018,07:09 సా.

కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ప్రకటన తనకు ఆశ్చర్యం కల్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరడానికి వైసీపీ తహతహలాడుతుందన్నారు. వైసీపీ లోపల విశ్వాసం, బయట అవిశ్వాసంగా బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై [more]

తమ్ముడూ…ఇక కుమ్ముడే….!

10/07/2018,12:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ క్లారిటీ ఇచ్చారు. జనసేన చిరంజీవి అభిమానులదేనని ఆయన చెప్పేశారు. దీంతో చిరంజీవి కూడా జనసేనకు త్వరలోనే మద్దతు పలుకుతారన్నది స్పష్టమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపేశారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. [more]

ఏవండీ…ఆయనొచ్చేస్తారంటారా…?

26/06/2018,06:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ క్యాడర్ చెక్కుచెదర లేదు. గ్రామగ్రామాన ఆ పార్టీకి మంచి పట్టు ఉండేది. అయితే, ఇదంతా గతం. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ [more]

కిరణ్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారా?

08/12/2017,06:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబును పార్టీ నాయ‌కులతో పాటు ఇత‌ర పార్టీ నాయ‌కులు కూడా ప్ర‌శంసించ‌డం స‌హ‌జ‌మే! కానీ ఆయ‌న మాత్రం చాలా అరుదుగా మాత్ర‌మే ఎవ‌రినైనా పొగుడుతూ ఉంటారు. అందులోనూ శ‌త్రువుల‌ను ప్ర‌శంసించ‌డ‌మంటే క‌ల‌లోనైనా జ‌ర‌గ‌దు. అలాంటి వ్య‌క్తి రాజ‌కీయ అవస‌రాల కోస‌మో లేక మ‌రేదైనా ల‌బ్ధి కోస‌మో [more]

జగన్ రెడ్డికి పోటీగా బాబు ఈయన్ని దించేస్తారా?

24/11/2017,09:00 సా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రూటు ఎటు? ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి…? టీడీపీ లో చేరనున్నారా? లేక జాతీయ పార్టీలోకి జంప్ అవుతారా? ఇదే ప్రస్తుతం ఏపీలో జరగుతున్న చర్చ. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే [more]

1 2