అచ్చెన్నకు అదిరిపోయే ట్విస్ట్…!!!

14/03/2019,09:00 సా.

శ్రీకాకుళం జిల్లా నేత, మంత్రి అచ్చెన్నాయుడికి వైసీపీ గట్టి షాక్ ఇవ్వబోతోందా? నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ టెక్కలి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అచ్చెన్నను ఓడించేందుకు రోడ్ మ్యాప్ ను జగన్ రూపొందించారు. రెండు, మూడు నెలల క్రితం వరకూ అచ్చెన్నాయుడిదే విజయం [more]

కిల్లి కసి అదిరిపోయిందిగా…??

13/03/2019,01:30 సా.

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఎంట్రీతో వైసీపీలో ముస‌లం పుడుతోంది. ఆమె గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం లోక్‌స‌భ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమె ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కాంగ్రెస్‌తోనూ ఆమె అంటి ముట్ట‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఆమె వైసీపీలో చేరుతుంద‌ని గ‌త [more]

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చంద్రబాబు బంధువు

28/02/2019,12:15 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధువుల నార్నె శ్రీనివాసరావు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. లోటస్ పాండ్ లో పార్టీ అధినేత [more]

మరోసారి జెయింట్ కిల్లర్ అవుతారా…!!

25/02/2019,08:00 సా.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొన్ని సామాజిక వర్గాలు దశాబ్దాలుగా అధిపత్యం చూపిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి కాపులు, వెలమలు, కాళింగులు. ఈ మూడు కులాల చుట్టూనే శ్రీకాకుళం రాజకీయాలు తిరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడుకాళింగులే దశాబ్దాలుగా ఎంపీ పదవులు అనుభవిస్తూ వచ్చారు. ఆ దూకుడుకు అడ్డుకట్ట వేసింది టీడీపీ హయాంలో [more]

గ్రేట్ ఎంట్రీతో టీడీపీకి గగ్గోలేనా..??

19/02/2019,01:30 సా.

సర్వేల్లో కూడా ఫస్ట్ నిలిచారు. బలమైన సామాజిక వర్గం నేత. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అధికారికంగా వచ్చే నెలలో అమరావతిలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. కిల్లి కృపారాణి డాక్టర్. కాళింగ సామాజిక వర్గం నేత. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో కాళింగ [more]

అందుకే వైసీపీలో చేరుతున్నా…

19/02/2019,12:49 సా.

బీసీల అభివృద్ది వైఎస్ జగన్ ఆలోచనలు నచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బీసీలకు అనేక హామీలు [more]

బ్రేకింగ్ : వైసీపీ కండువా కప్పుకున్నారు….!!

19/02/2019,11:57 ఉద.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ కు వచ్చిన కిల్లి కృపారాణి పార్టీ అధినేత జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గతంలో పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన కృపారాణి రాష్ట్ర విభజన అనంతరం [more]

కండువా మార్చేస్తున్నారా….?

26/01/2019,04:00 ఉద.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సర్దుకుంటున్నారా? గ్రాండ్ ఓల్డ్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అవును అంటున్నారు ఆమె అనుచరులు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలిగా కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ టీడీపీ, కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని [more]

ఆమె మనసు మారింది..!!

15/12/2018,06:00 సా.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర శ్రికాకుళాం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసిన ప్రజలౌ బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ఈ జిల్లాలో భారీగా చేరికలు ఉంటాయని భావించిన వైసీపీకి అంతగా ఆశావహ వాతావరణం కనిపించడంలేదు. జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరుతారని ఆ [more]

ఆ సీట్లిస్తే చాలు బాబూ….??

13/11/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు కొంత ఆశలు చిగురించాయనే చెప్పాలి. ఇక్కడ ఓటు బ్యాంకును మొత్తం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి శ్వాస తీసుకోవడమూ కష్టమేననుకున్న తరుణంలో చంద్రబాబు ఆ పార్టీకి ఆపద్భాంధవుడిలా వచ్చారు. కాంగ్రెస్ తో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ తో కలసి ధర్మపోరాట దీక్షలో [more]

1 2